Triangle Love story : నేటి యువత కామంలో ప్రేమని వెతుక్కుంటున్నారు. అమ్మాయిలు అయితే ఏకంగా ఎవడో డబ్బున్న వాడు దొరికితే వాడితో తిరిగేందుకు సులభంగా ప్లేట్ పటాయిస్తున్నారు.అందరూ ఆడవాళ్లు కాదు కొంతమంది మాత్రమే.. తాజాగా 19 ఏళ్ల యువతి కేరళలో సంచల నేరానికి దేశముదురు వ్యవహారం చేసి ఓ యువకుడు ప్రాణాలు తీసినంత పని చేసింది. ఆ సంచలన స్టోరీ మీరు చుడండి..సినిమాలో ఉండే ట్విస్టులన్నీ ఉన్నాయి.

కేరళలో చెన్నైయార్ కి చెందిన లక్ష్మీ ప్రియ బి.సి.ఎ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. లక్ష్మీ ప్రియ మేకప్ వేస్తే బ్యూటీ క్వీన్ తన కాలేజీలోనే టాప్ బ్యూటీ అనే పేరు కూడా ఉంది. అంతేకాకుండా కాలేజీలో కూడా బ్యూటీ అవార్డు ని గెలుచుకుంది. మరి కత్తిలాంటి ఫిగర్ కి పడని వారు ఎవరు ఉంటారు.ఈ లక్ష్మీ ప్రియ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఓ యువకుడుని ప్రేమించింది.శారీరకంగా కూడా ఇద్దరూ ఎంజాయ్ చేశారు.సదరు యువకుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అంటే చిన్న వయసులోనే బరితెగించారన్నమాట..
మూడేళ్ల వరకు ప్రేమ బాగా జోష్ గా సాగింది. తర్వాత కొత్త ప్రియుడి ని పట్టేసింది ప్రియా.. దీంతో పాత లవర్ ని పాతరేసి కొత్త లవర్ తో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది.అయితే మొదట తన పాత లవర్ గురించి కొత్త లవర్ కి ఏమి చెప్పలేదు. పాత ప్రేముడికి బ్రేకప్ చెప్పగా తాను ఒప్పుకోలేదు. ఈ విధంగా ఇద్దరు గొడవపడ్డారు. అయితే కొద్దిరోజుల తర్వాత ప్రియా ఫోన్ ఎంగేజ్ రావడంతో ఎవరితోనో బిజీ ఉందని తాను ఎవరో కనిపెట్టేశాడు. పాత ప్రియుడు నువ్వు కావాలి అంటున్న కూడా నువ్వు వద్దు నాకు కొత్త వాడు చిక్కాడని తెగేసి చెప్పేసింది. ఇందుకు పాత ప్రియుడుకు కోపం వచ్చి కొత్త ప్రియుడుని కిడ్నాప్ చేశాడు. కరెంట్ షాక్ ఇచ్చి గంజాయిని తాపించి బట్టలు తీసి చిత్తకొట్టి కారులో తీసుకెళ్లి తన ఇంటి బయట వేశారు. తన తండ్రి కొడుకును చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు కేసు కేడి కిలాడి లక్ష్మి ప్రియాని గుర్తించారు.