Kasturi: కస్తూరి.. పరిచయం అక్కర్లేని పేరు.. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. అన్నమయ్య సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది.. కస్తూరి ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్లను కూడా అందుకుంది. తమిళ సినిమాలలో కూడా నటించింది..
తమిళ స్టార్ హీరోలందరి సరసన కస్తూరి వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంది.. ఇండస్ట్రీలో కస్తూరికి ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది.. మొదటినుంచి కస్తూరి అంటే లేడీ ఫైర్ బ్రాండ్ అనే టాక్ .. ఉన్నమాట ముఖం మీద మాట్లాడటంతో పలువురు స్టార్ సెలబ్రెటీల తో సైతం వివాదాలు తలెత్తాయి..
హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన కస్తూరి కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఇటీవల స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తులసి క్యారెక్టర్ లో కస్తూరి నటిస్తోంది. ఈ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది . కస్తూరి కాగా కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది గ్లామర్ షోలను సైతం చేస్తుంటుంది.
తాజాగా స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న ఓ వీడియోను వదిలింది .అందులో అందాల ఆరబోత కూడా చేసింది. నిన్నటి మొన్నటి వరకు సంప్రదాయంగా చూసిన ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫాన్స్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు .ఒక నెటిజన్ ఏకంగా ఈ వీడియో పై స్పందిస్తూ ఇప్పటివరకు మీపై ఎంతో గౌరవం ఉంది దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు వేసి మీ వ్యాల్యూ తగ్గించుకోకండి అంటూ పాజిటివ్గా చెప్పింది..
అందుకు తులసి కూడా మీ పోస్ట్ కి ధన్యవాదాలు .స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది .మీరు కూడా ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చింది. దాంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కస్తూరి ఫేడ్ అవుట్ అయిన ఆంటీ హీరోయిన్ ఫ్అయినా కానీ కుర్రాళ్ళ గుండెల్లో కాక రేపుతుంది.