Jobs : ఇంటర్ అర్హతతోనే ఉద్యోగాలు..31,852 జీతం..!!

Jobs ; కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ(ECL) లో పలు విభాగాలలో కొన్ని పోస్టులను భర్తీ చేయనుంది ఈ సంస్థ.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లోని ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, మైనింగ్ సిద్ధార్థ లోని పలు రకాల పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేసింది ECL సంస్థ. ఇక నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, సంబంధించిన పూర్తి వివరాల కోసం ..www.easterncoal.gov.in లో చూడవచ్చు.

Advertisement

ఖాళీల వివరాలు సంఖ్య..313

Advertisement

1). OC-127-పోస్టులు:
2).EWS-30 పోస్టులు.
3).OBC-83 పోస్టులు.
4).SC-46 -పోస్టులు.
5).ST-23-పోస్టులు ఖాళీలు కలవు.

Inter qualified jobs 31,852 salary
Inter qualified jobs 31,852 salary

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు.. రూ. 31,852 వరకు జీతభత్యాలను అందిస్తుంది.

అర్హతలు : ఈ పోస్టులకు అభ్యర్థులు కచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి..DGMS నుంచి వ్యాలీ సిద్ధార్థ షిప్ సర్టిఫికెట్ ఉండాలి.. అలాగే గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లమా లేదా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..

దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తును చేసుకోవాలి.

దరఖాస్తు చేసే ముందు మీరు ఆ ఉద్యోగానికి అర్హత వుందో లేదో ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవడం మంచిది.

ఇక మీ SSC మార్క్ లిస్ట్ లో మీ పేరు ఎలా ఉన్నదో ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం తేదీ.. ఫిబ్రవరి 20-2022

దరఖాస్తు చివరితేదీ-మార్చి-10-2022

పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు పైన చూపిన విధంగా వెబ్సైట్లోకి వెళ్లి చూసుకోవాలి..

ఈ పోస్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, వంటి ప్రదేశాలలో ఖాళీగా ఉన్నాయి.. అయితే ఈ పోస్టులను భారతీయులైన పౌరులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు..

Advertisement