Student- Aunty : తొమ్మిదో క్లాస్ కుర్రాడితో 30 ఏళ్ల ఆంటీ…. అది చూసిన కొడుకు….??

Student- Aunty :పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో రాజపురా అనే గ్రామం ఉంది.ఆ ఊర్లో గోస్తో అనే యువకుడు ఉన్నాడు. ఇతని భార్య పేరు సాగరి వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. గోస్తో వ్యవసాయం చేస్తాడు. ఎక్కువ మధ్యతరగతికు చెందిన కుటుంబం గోస్తో బైక్ కూడా కొనుక్కున్నాడు.హాయిగా లైఫ్ సాగుతోంది. ఊర్లో కొంతమంది వడ్డీలకు డబ్బులు ఇచ్చి మంచిగానే పేరు తెచ్చుకున్నాడు. ఇక పొలం పనులు లేకుంటే గోస్తో తో భార్య సాగరి ఇంటి దగ్గరే ఉంటుంది. కొడుకును జాగ్రత్తగా చూసుకుంటుంది అయితే ఎండాకాలం అయినా కూడా పొలం దగ్గరకు వెళ్లి మోటార్ తో సహా చూసుకుని రావడం గోస్తోకి బాగా అలవాటు పైగా పక్క పొలంలో స్నేహితులు కూడా ఉంటారు.

Advertisement

Advertisement

ఒకరోజు పొలానికి నేను వస్తానని తన కొడుకు మారం చేశాడు. దీంతో అతని దగ్గరలో కిరాణా షాప్ కు తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు. మరోసారి తీసుకెళ్తాను ఎండకు నీకు జ్వరం వస్తుంది నాన్న అంటూ ముద్దు చేసి ఇంటికి కాస్త దూరంలో దించి వెళ్ళాడు. చాక్లెట్ కోసమే ఏడ్చిన ఆ చిన్నారి డాడీ దగ్గర నుంచి వాటిని ఎలా లాక్కోవాలో బాగా తెలుసు ఇక ఏకైక కొడుకుని ముద్దు చేస్తూ పెంచుకుంటున్నాడు. అయితే తను బజారులోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఇంటికి వచ్చి గోస్ట్ తన కొడుకు ఏది అని అడగ్గా మీతో వచ్చాడు అని అనుకున్నానని చెప్పింది తన భార్య. ఆ తర్వాత గోస్ట్ అంతా వెతికినా కూడా ఆ పిల్లవాడు కనిపించలేదు.

ఊరంతా వెతికినా కూడా చిన్నారి సాధన్ కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అనుకోకుండా గోస్ట్ ఒకే ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ ఏదో ఉంది అంటూ పొదల్లో ఓ బ్యాగ్ ఉంది అందులో తన కొడుకు సాధన్ మృతదేహం కనిపించింది. పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.తర్వాత పోలీసులు వారి స్టైల్ లో గట్టిగా విచారణ చేయగా తన తల్లి సాగరి మరియు తన ప్రియుడు కలిపి ఆ పిల్లవాడిని చంపారని అసలు విషయం బయటపడింది. గోస్తో ని జైలుకు పిలిపించి నీ భార్య తన ప్రియుడు కలసి నీ కొడుకుని చంపారని చెప్పగా అది విన్న గోస్తో కన్నీరు మున్నీరయ్యాడు. అయితే గోస్తో తన భార్య 9వ తరగతి చదువుకున్న ఒక పిల్లవాడిని రోజు ఇంటికి పిలిపించుకుని శృంగారంలోకి దించి అలవాటు నేర్పింది.ఈ నీచురాలు.

 

Advertisement