Sisters : ఇటీవల కాలంలో ప్రజలు ఎంతలా దిగజారుతున్నారు అంటే కామంతో కళ్ళు మూసుకుపోయి.. ఏం చేస్తున్నామో అని కూడా ఆలోచించకుండా విచక్షణారహితంగా బిహేవ్ చేస్తున్నారు. ఇటీవలే సొంత చెల్లిని అని కూడా చూడకుండా దారుణంగా కామంతో వేధించిన ఒక అక్క చరిత్ర చూస్తే మాత్రం ఇంతకంటే నీచమైన వార్త మరొకటి ఉండదు అనవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర పూణే జిల్లాలో జరిగిన సంఘటన సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉంది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. పూణే జిల్లాకు చెందిన 24 సంవత్సరాల అక్క ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ.. పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటుంది.. అక్క ఇంటికి ఇటీవలే 18 ఏళ్ల చెల్లి వెళ్ళింది. అర్ధరాత్రి సమయంలో చెల్లి హాలులో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అక్క ఆమె వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎంత వద్దని వారించినా సరే అక్క పదేపదే చెల్లిని లైంగికంగా వేధించింది. కన్నీళ్లు పెట్టుకొని వేడుకున్నా సరే బలవంతం చేయబోయింది.
దాంతో అక్కపై పోలీసులకు ఆ చెల్లి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు పూర్తిగా తెలియలేదు. కానీ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకుండా మహిళా ఎస్సైతో అక్కకు కౌన్సిలింగ్ ఇప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సభ్య సమాజంలో కొంతమంది ఆడపిల్లల వల్ల ఆడపిల్లలకే ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఈ కొంతమంది వల్ల మిగతా ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.