Smart TV : ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ స్మార్ట్ టీవీ లపై అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా మోటోరోలా స్మార్ట్ టీవీల పై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉండడం గమనార్హం. తగ్గింపు ధరలలో సామాన్య ప్రజలు సైతం అద్భుతమైన టీవీలను కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మోటోరోలా Revou 2 .. 40 ఇంచుల ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మార్కెట్లో అసలు ధర 30 వేల రూపాయలు. కానీ మీరు 33 శాతం డిస్కౌంట్తో ఈ స్మార్ట్ టీవీ ను ను కేవలం రూ. 19,999 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ టీవీ పై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డుతో ఈ టీవీని గనుక కొనుగోలు చేస్తే మాత్రం ఐదు శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
అంటే సుమారుగా 750 వరకు ఈ తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు వివిధ రకాల ఈఎంఐ ఆఫర్లలో కూడా మీరు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ టీవీ పై ఇంకా భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న పాత టీవీను మీరు ఎక్స్చేంజ్ చేసి ఈ టీవీ పై 11 వేల రూపాయలు వరకు తగ్గింపును పొందవచ్చు. 30 వేల రూపాయల స్మార్ట్ టీవీ ని కేవలం రూ.8999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ టీవీ స్పెసిఫికేషన్ లు, ఇతర విషయాలను కూడా మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే ఈ టీవీని 2022 జనవరి నెలలో ఈ ఏడాది లాంచ్ చేశారు.
ముఖ్యంగా నెట్ ఫ్లెక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , యూట్యూబ్ , ప్రైమ్ వీడియో వంటి ఓటిటి యాప్ లను కూడా మీరు ఈ టీవీలో పొందవచ్చు. అంతేకాదు ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్ హెచ్డి 1920X1080 పిక్సెల్స్ రిజల్యూషన్ సపోర్ట్ పని చేస్తుంది. అంతేకాదు 60 ఎడ్జెస్ రిఫ్రెష్ రేట్ తో ఈ స్మార్ట్ టీవీ మనకు రావడం గమనార్హం. అంతేకాదు 24 వాట్ డాల్బీ సౌండ్ అవుట్ ఫుట్ ని కూడా ఈ స్మార్ట్ టీవీ ద్వారా మీరు సొంతం చేసుకోవచ్చు. మొత్తానికైతే హోమ్ థియేటర్ లా అనిపించే ఈ టీవీ కేవలం ఇంత తక్కువ ధరకే లభించడం.. ఎవరైనా కొనుగోలు చేయడానికి వీలుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్ ను సొంతం చేసుకోండి.