Poco C31 : ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి నుంచే మొబైల్ కొనుగోలు చేయాలన్న ఆలోచనతోనే ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అయినటువంటి ఫ్లిప్కార్ట్ , అమెజాన్ వంటి సంస్థల ద్వారా స్మార్ట్ మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థ ద్వారా మొబైల్స్ అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ప్రముఖ ఫోన్ల కంపెనీ అయినటువంటి పోకో తన కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. ఇక అయితే పోకో c31 పేరుతో మొబైల్ వినియోగదారుల కోసం తీసుకురావడం జరిగింది. ఇక ముఖ్యంగా రెండు వేరియంట్లలో ఈ మొబైల్ లాంచ్ అయింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రెండు రకాల రంగులలో ఇది అందుబాటులోకి వచ్చింది.
ఇకపోతే భారత్ లోకి సెప్టెంబర్ 2021 లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ దీనిని డిమాండ్ అధికంగా ఉండడం వల్ల మార్కెట్ చాలా రోజులు అందుబాటులో లేకపోయింది. ఇకపోతే మళ్లీ ఈ ఫోను తక్కువ ధరతోనే మార్కెట్లో రీ లాంచ్ అవడం జరిగింది. అంతేకాదు ఇందులో సంస్థ మరికొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేయడం గమనార్హం. నిజానికి దీని అసలు ప్రైస్ రూ.10,000 ఉండగా ప్రస్తుతం మార్కెట్లో దీనిని రూ.8,999 కి సొంతం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ఫోన్కు ఫ్లిప్కార్ట్ ఏకంగా రూ.4000 కి పైగా డిస్కౌంట్ కూడా అందిస్తోంది. పోకో సీ 31 స్మార్ట్ ఫోన్ 64 జిబి , 4 జి బి రామ్ వేరియంట్ లో 40 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. అంటే మరో 4 వేల రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది . ఇక మొత్తంగా కలుపుకుంటే ఈ ఫోన్ ను మీరు కేవలం 749 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.7,250 ప్రకటించింది. అంటే మీరు మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.749 కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఉండే ఫీచర్స్ విషయానికి వస్తే 6.53 అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను పొందవచ్చు . ఆండ్రాయిడ్ 11 ప్రాసెసర్ తో పనిచేసే ఈ మొబైల్లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా పొందుపరిచారు. ఇక కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో పాటు 2+2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్లు అమర్చారు . ఇక సెల్ఫీ కోసం 5000 ఎంబిహెచ్ బ్యాటరీని కూడా అమర్చడం గమనార్హం. ఇక తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.