Heroines: ఇక్కడ పతివ్రతల్లా ఫోజ్ కొట్టే మన హీరోయిన్ లు .. దుబాయ్ లో ఫ్లైట్ దిగగానే వెంటనే చేసే బూతు పని ఇదే !  

Heroines: సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఒక్కటే.. సినిమాలలో అవకాశాలు తగ్గితే హీరోయిన్లు దుబాయ్ వెళ్తారా? అనేది.. నిజానికి సోషల్ మీడియా మాత్రమే కాదు ఫిలింనగర్ సర్కిల్లో కూడా వినిపించే మాట ఇది నిజానికి స్టార్ హీరోయిన్లుగా  వెలుగు వెలిగి ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోతే కాస్త డిప్రెషన్ లోకి వెళ్తుంటారు.

Advertisement
Heroines doing bad on that country
Heroines doing bad on that country

ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫారం వచ్చాక అలాంటి ఆలోచన ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ సినిమాలలో అవకాశాలు తగ్గిన వెబ్ సిరీస్ ల పేరిట డిజిటల్ ఎంట్రీ ఇస్తూ మరింత క్రేజ్ సొంత చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ సినిమాలైతే ఫుల్ ఫ్రీడమ్ తో పాటు ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికైనా కూడా అడ్డు ఉండదు. పరిపూర్ణమైన సంతోషం మనసుకు లభిస్తుంది. అంతేకాదు ఇక్కడ పారితోషకం తక్కువే అయినా ఎక్కువ లైఫ్ ఉంటుంది అని ఎవరు భావిస్తారు.

Advertisement

 

ఆత్మ సంతృప్తి కోసం చేసే ఈ హీరోలు,  హీరోయిన్లు వెబ్ సిరీస్ లు చేయడానికి ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే ఇక్కడ పతివ్రతల్లా ఫోజ్ కొట్టే మన హీరోయిన్ లు .. దుబాయ్ లో ఫ్లైట్ దిగగానే వెంటనే చేసే బూతు పని ఇదేనా అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..

 

కొంతమంది డబ్బు కోసం ఈవెంట్స్ కు వెళ్లి వస్తున్నారని చెబుతుంటే .. కొంతమంది మాత్రం దుబాయ్ షేక్ వద్ద సరసాలాడి వాళ్లకు నచ్చినటువంటి భారీ మొత్తంలో డబ్బు దండుకొని వస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయిన సీనియర్ డైరెక్టర్.. హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. హీరోయిన్లు కొంతమంది బిజినెస్ లు మొదలు పెడితే.. మరికొంతమంది అక్కడ దుబాయ్ షేక్లతో శృంగార కార్యకలాపాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.. దీనిని బిజినెస్ గా మార్చుకుంటున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరంగా మారుతున్నాయి.

Advertisement