Plant for Health : గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగపడే మొక్క గురించి అందరూ తెలుసుకోవాలి…..??

Plant for Health : ఒక గొప్ప ఔషధపు మొక్క గురించి తెలుసుకుందాం… ఇది ఒక తీగ జాతి మొక్క.ఈ మొక్కని చాలా జాగ్రత్తగా వాడాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా వాడవచ్చు. దీనిని దూసర తీగ లేదా పాతాళ గర్వి అని అంటారు.మొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కపిలేస్ అని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ తీగను గంజి వాచి మూతలను కూడా తయారు చేస్తూ ఉంటారు. దీనిని సిబ్బి తీగ అని కూడా అంటారు. ఎద్దులకి ఆవులకి వీటన్నింటికీ కూడా మూతికి ఒక చిక్కం లాగా వాడతారు. Qఈ ముక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాల గురించి తెలుసుకుందా

Advertisement

Advertisement

ఈ దూసర తీగ యాంటీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగినటువంటి తీగ ఇది. ఈ మొక్క గురించి మన పూర్వీకులకు బాగా తెలుసు. ముఖ్యంగా ఇది పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించడానికి అద్భుతమైనటువంటి మూలిక. ఇది వాడడం వలన చలవ చేస్తుంది. మన పేగులో ఏర్పడబోయేటువంటి పురుగులను కూడా ఏర్పడకుండా నాశనం చేస్తుంది. మైగ్రేన్ నుంచి విముక్తి చేస్తుంది. కామోద్దీపన శక్తిని ఇది అధికం చేయగలరు.అలసట కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి మూత్ర విసర్జన కారిగా కూడా తీగ ఉపయోగపడుతుంది.

 

యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ మొక్క చాలా మంచిది. రక్త పోటును తగ్గించుటలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నరాల బలహీనత కి కూడా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చాలామంది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. గజ్జి,తామర ఇంకా వివిధ రకాల చర్మ వ్యాధుల వల్ల బాధపడే వారికి ఈ మొక్క దూసర తీగ అనేది అద్భుతవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ తీగ యొక్క రసాన్ని మనము ఒంటిపైన రాసుకోవడం వల్ల చక్కగా పనిచేస్తుంది. ఎండలో బాగా తిరిగే వారికి ఈ దూసరతీగ వాడడం వల్ల ఇది వాడడం వల్ల శ్రద్ధ చూపిస్తుంది.

 

Advertisement