Police : బిచ్చగాడు అనుకోని పోలీసులు సాయం చేశారు…. తీరా అతని ఎవరో సెల్యూట్ చేశారు….??

Police : నవంబర్ 10 ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్లు లెక్కింపు రోజు రాత్రిపూట భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆ బాధ్యతలను డిఎస్పీ రత్న సింగ్ తోమర్ విజయ్ బౌదోరాలకు అప్పగించారు. అయితే అప్పటికే రాత్రి ఒంటిగంట సమయం అయింది.ఇద్దరు డిఎస్పీలు కూడా భద్రత ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. ఇక అర్ధరాత్రి పూట ఒంటిగంట దాటిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు.అయితే వెళుతూ ఉండగా చలిలో తమ కారు లైట్ ఫోకస్ లో నుంచి ఒక బిచ్చగాడు కనపడ్డాడు చలికి పోతున్నాడు.ఇద్దరు డీఎస్పీలు కూడా ఒకరి మొఖం ఒకరు చూసుకుని కారు ఆపారు. వణుకుతున్న ఆ బిచ్చగాడు దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నాం ఇక్కడ అని అడిగారు. అతను ఏం చెప్పకుండానే వారి దగ్గర ఉన్న కోర్టు మరియు బూట్లను కూడా తీసి ఆ బిచ్చగాడికి ఇచ్చారు.

మరి ఆ బిచ్చగాడు శరీరంలో ఏం వైబ్రేషన్ మోగిందో.? ఏమో.? కానీ ఆ పోలీస్ కోర్టు అతనికి తాగటం వల్ల కోమాలో నుంచి పేషెంట్ లేచినట్టుగా ఒక్కసారిగా వాళ్ళ వైపు చూశాడు.చూడడమే కాదు వారిద్దరిని పేర్లు పెట్టి పిలిచాడు. తోమర్ బౌధోరియా అని ఒక్కసారిగా పిలవగానే ఆ ఇద్దరు పోలీసులు షాప్ కి గురయ్యారు. వెనక్కి వెళ్లిన వాళ్లు వెళ్లినట్టే ఒక్కసారిగా ఆశ్చర్య పోతూ ఒకరి మొఖం ఒకరు చూసుకుని ఫాస్ట్ గా అతని దగ్గరికి వచ్చేసారు.ఎవరు నువ్వు అని అడిగారు..ఆ చీకట్లో అతను ఎవరో వారికి తెలియలేదు. కానీ ఆ బిచ్చగాడు కూడా చెప్పలేదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడున్న వారి సాయం తో అతడిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగినా కూడా అతడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు పోలీసులు లైట్లు వెళ్తురు నుంచి తీక్షణంగా అబిచ్చగాడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇద్దరు పోలీసులు అతను ఎవరో కాదు షార్క్ షూటర్ మనీష్ మిశ్రా ఆ బిచ్చగాడు మరెవరో కాదు వారిద్దరి పార స్నేహితులు మనిషి మిశ్రా అతని కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆ తర్వాత అతను ఎందుకు ఇలా మారాడు అనే దాని గురించి విచారణ చేయడం మొదలుపెట్టారు.