Hansika: ఛిఛీ నీకు పెళ్లి ఐంది అని నీకు గుర్తు ఉందా హన్సికా ?? ఇవేం పనులు అసహ్యంగా ! 

Hansika: దేశముదురు సినిమాతో వెండి తెరకు పరిచయమైన బ్యూటీ హన్సిక.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది. ఇటీవల హన్సిక పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటున్న హన్సిక హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కాక రేపుతోంది.. తాజాగా హన్సిక వదిలిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Hansika latest photos viral on social media
Hansika latest photos viral on social media

హన్సిక షార్ట్ స్కర్ట్ వేసుకుని.. పైన వైట్ షర్ట్ ధరించి ఓ పక్క ఎద అందాలు కనిపించేలా.. మరో పక్క తోడ అందాలు కనిపించేలా.. ఆమె చేస్తున్న హాట్ ఫోటోసు ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రక నిద్ర లేకుండా చేస్తుంది.. హాట్ ఫోటోలు షేర్ చేయడమే కాదు.. క్రియేట్ యువర్ ఓన్ సన్ షైన్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఇంకా కాక రేపుతోంది.. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న హన్సిక కొత్త జీవితంలో అడుగుపెట్టి ఫారన్ టూర్ లో గడుపుతున్న సంగతి తెలిసిందే. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తుంది హన్సిక.

 

తెలుగులో ఒకప్పుడు వరుస సినిమాలు తో ఉక్కిరిబిక్కిరి అయింది. ప్రస్తుతం హన్సిక చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదని చెప్పుకోవచ్చు. తెలుగులో కంటే తమిళంలో హన్సిక ఎక్కువ సినిమాలు చేసింది. కానీ అవి వెంటనే రిలీజ్ అవ్వకపోవడంతో అనుకున్న రేంజ్ లో పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. దాంతో హన్సిక క్రేజ్ తగ్గిపోయింది. మళ్లీ తన క్రేజ్ పెంచుకోవడం కోసం అభిమానులతో టచ్ లో ఉండటమే కాదు.. బోల్డ్ తరహా పాత్రలు పోషించడానికి కూడా ఆమె రెడీ అయినట్లు సమాచారం.

 

అందులో భాగంగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. హద్దులు చెరిపేసి మరి తన అందాలను చూపించడంతో.. హన్సిక నీకు పెళ్లయింది అంటూ.. అందాలను కాస్త దాచుకో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ హన్సిక మాత్రం కుర్ర కారుకి నిద్ర లేకుండా చేయడానికి బోల్డ్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది.