Army Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదవ తరగతితోనే ఆర్మీ కార్యాలయంలో ఉద్యోగాలు..!!

Army Jobs : కేంద్ర ప్రభుత్వం వరుసగా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉన్నది.. ఇప్పుడు తాజాగా ఆర్మీ లోని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మధ్యప్రదేశ్ లో ఉండే గ్రనైడోర్స్ లో ఉండే కమాండెంట్ కార్యాలయంలో పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అర్హత కలిగిన అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Good news for Jobs in the Army office
Good news for Jobs in the Army office

1). మొత్తం పోస్టుల సంఖ్య-14 : మొత్తం 14 పోస్టులు కలవు.. వాటిలో కుక్ -9, టైలర్-1, రేంజ్ చౌకీదార్-1, సఫాయివాలా-1 పోస్ట్లు కలవు.

2). వయోపరిమితి : అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

3). జీతభత్యాలు : అభ్యర్థులకు నెలకు రూ.18,000 రూపాయల నుంచి రూ.19,900 రూపాయల వరకు జీవితాన్ని చెల్లిస్తారు.

4). అర్హతలు : అభ్యర్థులు పదవ తరగతి లేదా తత్సమాన కోర్సులను ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాలలో ఐటీఐ లేదా సంబంధిత విభాగాలలో ఏడాది పాటు అనుభవం కలిగి ఉండాలి.

5). అభ్యర్థులను ఎంపిక చేయు విధానం : కేవలం అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

6). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేవలం ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

7). అడ్రస్: The Commandant, GRENADIERS Regimental Centre, Jabalpur (MP) PIN – 482001

8). అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2022 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

9). అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం..https://indianarmy.nic.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పొందు పరచడం జరిగింది. కేవలం ఆసక్తి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.