Flipkart : ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది.. చేతికి వాచ్ లేకపోయినా పర్వాలేదు కానీ.. చేతిలో మాత్రం ఐఫోన్ ఉండాల్సిందే అంటున్నారు నేటి తరం.. కానీ ఐఫోన్ ధరలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉన్నాయి.. ప్రముఖ ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 11 పై సూపర్ ఆఫర్ ను ప్రకటించింది.. సగం కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ అవైలబుల్ గా ఉంది.. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..!
Flipkart : ఐఫోన్ 11 ఫీచర్స్..
యాపిల్ ఐఫోన్ 11 బ్లాక్ వేరియంట్ 64 జిబి ర్యామ్ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ హెచ్ డి డిస్ప్లేను కలిగి ఉంది.. బ్యాక్ కెమెరా 12 మెగా ఫిక్సల్ ప్లస్ అలాగే ఫ్రెండ్ కెమెరా విషయానికి వస్తే12 మెగా ఫిక్సల్ అందిస్తుంది.. ఇంకా ఏ 13 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.. ఐఫోన్ 11 ఈ ఫోన్ ఒరిజినల్ ప్రైస్ 49,900.. అయితే ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఆఫర్స్ కలుపుకొని మొత్తంగా 24999 రూపాయలకే లభిస్తుంది.. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పై 10 శాతం ఆఫర్ ఉంది..
అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.. దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.. 17వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు పొందవచ్చు.. మంచి కండిషన్ లో ఉన్న ఫోన్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్స్ అన్నింటినీ కలిపి చూసుకుంటే కేవలం 24,999కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఈఏంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కేవలం రూ.1436 నెలకు చెల్లిస్తూ కూడా ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు..