Vivo T1 Smart Phone : బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.. రూ.649 కే Vivo T1 స్మార్ట్ ఫోన్!!

Vivo T1 Smart Phone : ఈ మధ్యకాలంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్ రెండూ కూడా కస్టమర్ లను ఆకర్షించడానికి విపరీతమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే బిగ్ బచత్ ధమాల్ సేల్ ను ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తోంది. ఇక ఈ సేల్ లో భాగంగా మీరు వివో T1 44W స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 28వ తేదీ చివరి రోజు కాబట్టి మీరు త్వరపడితే తొందరగా ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లో ఫన్ టచ్ ఓఎస్ 12 తో పనిచేస్తుంది.

ఇక వినియోగదారులు ఈ ఫోన్ ను ఐస్ డాన్, మిడ్ నైట్ గ్యాలక్సీ, స్టార్రి స్కై కలర్ ఆప్షన్స్ తో కొనుగోలు చేయవచ్చు. 6.44 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డి +AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో మీకు స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ ను కూడా అందించబడింది.. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 Mah బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, Wi-Fi వంటి ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో కూడా అందించబడుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.

Flipkart has announced a bumper offer on Vivo T1 smartphone for Rs.649
Flipkart has announced a bumper offer on Vivo T1 smartphone for Rs.649

50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో 2 మెగా పిక్సెల్ మైక్రో యూనిట్, 2 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 16 MP కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఫ్లిప్ కార్ట్ లో అన్ని ఆఫర్లతో రూ.14,499 కే లభిస్తుంది. ఇక పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.13,850 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్లు వర్తించిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 649కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. ఇక డిస్టర్డ్ చేయబడిన స్మార్ట్ఫోన్ అయితే ఈ ఆఫర్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే సెర్చ్ చేసి ఈ మొబైల్ ను మీరు అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.