Disha Patani: దిశా పటాని నేటిజనులకు పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియాలో ఎంత మంది ముద్దుగుమ్మలు యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.. ఎప్పటికప్పుడు తన హాట్ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటుంది.. అయితే ఆ పోస్టులపై ఘాటు విమర్శలు కూడా వస్తుంటాయి..

బాలీవుడ్ , టాలీవుడ్ కే కాదు.. ప్రపంచవ్యాప్తంగా దిశ పటానీ లెటేస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ మధ్య ఈ అమ్మడు అస్సలు మొహమాట పడకుండా ఎక్స్పోజ్ చేసిన తీరు జనాలకు కొత్త రకమైన ఫీలింగ్ ను కలగజేస్తుంది. ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్ర కారు..
దిశపటాని తన హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది.. లేటెస్ట్ బోల్డ్ అందాలను ఒలకబోస్తూ.. ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసింది. తను పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం దిశా పటాని ఎప్పుడు కనిపించనంత హాట్ గా ఉంది అంటున్నారు నెటిజన్స్..
అయితే ఈ ఫోటోలు పై కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసిందిగా మరి ఎంత బోల్డుగా చూపిస్తే ఎలా దిశాపటని.. మేము తట్టుకొని ఎలా ఉండాలి.. ఫోటోలు చూస్తున్న మాకే ఇలా ఉంటే.. ఫోటోగ్రాఫర్ ఎలా తట్టుకున్నాడో ఏంటో అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు..