SriHari : సీక్రెట్ గా ఐసీయూలోకి వెళ్లిన డిస్కో శాంతి ఏం చూసింది.. శ్రీహరికి ఆ ఇంజక్షన్ చేశారా…!!

SriHari : రియల్ స్టార్ శ్రీహరి మరికొన్నాళ్లపాటు బ్రతికి ఉంటే మంచితనంలో ఆయనకు సాటి ఎవరూ వచ్చేవారు కాదు. తన వారు తెలియని వారు ఎవరైనా సరే సాయం చేయమని అడిగితే శ్రీహరి సంతోషంగా చేసేవాడు అది ఆయన మంచితనం. కానీ మంచి వాళ్ళు తొందరగా చనిపోతారు అనడానికి శ్రీహరి మరణం ఉదాహరణ. శ్రీహరి ఆగస్టు 15 1964లో కృష్ణాజిల్లా ఎల్లమరిలో పుట్టారు కొన్నాళ్లపాటు అక్కడే తన తల్లిదండ్రులతో ఉండేవారు ఆ తర్వాత హైదరాబాద్ కుటుంబానికి మొత్తం వరకు బతుకుతెరువుకు వచ్చింది.

చిన్న సైకిల్ షాప్ పెట్టి ఆయన నడిపేవారు ఆ తర్వాత తన సోదరులతో కలిసి కొన్నాళ్లపాటు కార్ మెకానిక్ షెడ్ పెట్టుకొని కాలం గడిపేవారు తమ ఇంట్లో పడుకోవడానికి చోటు లేకపోవడంతో షెడ్లో ఇద్దరు సోదరులు పడుకునేవారు ఒకవైపు ఆర్థిక కష్టాలు ఉన్న మరోవైపు స్నేహితులతో బాలానగర్లో కుస్తీ పోటీల లో పాల్గొని జాతీయస్థాయిలో గెలవాలని శ్రీహరికి కోరిక ఉండేది. ఆ తర్వాత ఆయనకి సినిమాల్లో నటించాలనే కోరిక కూడా ఉండదు ఎందుకంటే తనది హీరో బాడీ అని ఫీల్ అయ్యేవారు. ఎప్పుడూ జిమ్ చేస్తూ దృఢంగా బడిని ఉంచుకునేవారు మొదట తనకి సినిమాలలో ఛాన్స్ కావాలని దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు దగ్గరికి వెళ్తే డిగ్రీ పూర్తి చేసుకుని కలవమన్నారు.

ఆ తరువాత శ్రీహరికి సినిమా ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అయితే డిగ్రీ పూర్తి కాగానే ఢిల్లీ వెళ్లి దాసరి నారాయణ రావు గారిని కలిశారు అయితే ఆయన 1987లో బ్రహ్మనాయుడు అనే సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు అప్పుడే స్టంట్ మాస్టర్ గా డూప్ గా నటిస్తూ ఉండేవాడు కానీ ఆయనకు ఎప్పుడు హీరోగా నటించాలని ఉండేది.మొదటగా సింగల్ డైలాగ్ లేకుండా ఆయన నటించారు. అయితే ఆయనకి హీరో కావాలని ఉండేది ఎంతమందిని అడిగినా కూడా చూద్దాంలే అని అనేవారు అయితే తాజ్ మహల్ సినిమాలో ఉత్తమ విలన్ గా నంది అవార్డుని అందుకున్నారు ఆ తర్వాత శ్రీ కృష్ణార్జున యుద్ధంలో దుర్యోధనుడిగా అభిమానించారు ఆయన విలన్ గా కామెడీ విలన్ గా నటిస్తూనే ఉన్నారు. చివరకు ఒక మంచి హీరోగా గెలుపొందారు.