Deepthi Sunaina: ఆ వీడియో విడుదల చేసిన దీప్తి సునైన .. ఇది చూస్తే షన్నూ సూసైడ్ గ్యారెంటీ ? 

Deepthi Sunaina: క్యూట్ బ్యూటీ దీప్తి సునయన యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.‌ ఆ తరువాత బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ కూడా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.. దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే షణ్ముఖ్ జస్వంత్ తో తన లవ్ మ్యాటర్ రీవిల్ చేసింది.. దీప్తి సునయన షణ్ముఖ జస్వంత్ కి హౌస్ నుంచి బయటికి రాగానే బ్రేకప్ చెప్పేసింది. అప్పట్లో వీళ్ళిద్దరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి..

Deepthi Sunaina latest video comments on shannu fans
Deepthi Sunaina latest video comments on shannu fans

ఆ తరువాత దీప్తి సునయన సోషల్ మీడియాలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఏకంగా నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఈ అమ్మడు రీల్స్ తో పాటు ఈ మధ్య గ్లామర్ బాట పట్టింది.. లేటెస్ట్ ఫోటో షూట్ లతో కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది.. సంప్రదాయ దుస్తుల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా.. మోడరన్ డ్రెస్ లో మైమరిపించే అందాలతో మాయ చేస్తుంది..

 

దీప్తి సునయన ఇటీవల ఆమె ఏమోనే అనే వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోని యూట్యూబ్ లో విడుదల చేయగా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.తాజాగా మరోసారి దీనికి సంబంధించిన వీడియో పంచుకుంది. సెట్ లో ఉన్నప్పుడు ఆ హీరోతో చేసిన ఆటలు, కొన్ని సీన్స్ పంచుకుంది.

 

కాగా ఈ వీడియో లో ఆ హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించింది. ఆ వీడియో చూసిన షణ్ముఖ్ అభిమానులు ఈ వీడియో చూస్తే షన్ను చచ్చిపోతాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

 

https://www.instagram.com/reel/Cn0xm5FMTYy/?utm_source=ig_web_copy_link