Smart TV : ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది ఎంత అవసరమో.. ప్రతి ఇంటికి స్మార్ట్ టీవీ అనేది అంత అవసరం.. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే స్మార్ట్ టీవీ మన వ్యాల్యూ ని పెంచుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే చాలామంది రకరకాల స్మార్ట్ టీవీలను కొనుగోలు చేస్తూ కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలలో ఉండే ఫీచర్స్ ఇతర టెక్నాలజీ లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ఎవరైనా సరే ఈ కామర్స్ దిగ్గజ సంస్థలైన ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ నుంచి ఒక స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలి అనుకుంటే ముందుగా ఫీచర్స్ కంటే దాని కస్టమర్ రేటింగ్ ఎక్కువగా చూస్తారని చెప్పవచ్చు.
ఇక అలా కష్టమర్స్ ఎక్కువగా మెచ్చిన స్మార్ట్ టీవీ ని మేము మీకోసం తీసుకురావడం జరిగింది.అంతేకాదు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా మీరు ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే 62 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,000 లోపే ఈ స్మార్ట్ టీవీ ని మీరు సొంతం చేసుకోవచ్చు. మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. Candes 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మీకు అతి తక్కువ ధరకే లభిస్తోంది. నిజానికి ఈ స్మార్ట్ టీవీ ధర మార్కెట్లో రూ.24,490 కాగా ఫ్లిప్కార్ట్ లో 62% డిస్కౌంట్తో రూ.9,199 కే సొంతం చేసుకోవచ్చు.
32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ 1366 X768 పిక్సెల్ రెజల్యూషన్ తో 20W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. 50 Hz రిఫ్రెష్ రేటుతో లభించే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది. ఇక గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఓటిటి యాప్స్ విషయానికొస్తే.. నెట్ ఫ్లేక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , యూట్యూబ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుం.ది అంటే ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.8,279 కే సొంతం చేసుకోవచ్చు. ఇక కస్టమర్ నుంచి కూడా 4.5 స్టార్ రేటింగ్ పొందింది ఈ స్మార్ట్ టీవీ.