Smart TV : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ , ఎల్జి, సోనీ తదితర బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్ టీవీల పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్రతిరోజు ఒకటికంటే ఎక్కువ ఆఫర్లను అందిస్తోంది. ఇకపోతే బెస్ట్ స్మార్ట్ టీవీ నే మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ లిస్ట్ ఒకసారి గమనించండి.
Sony Bravia 50 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4k ఎల్ఇడి స్మార్ట్ టీవీ : ఈటీవీ మీరు 34 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. నిజానికి వాస్తవ ధర రూ.85,000 కాగా మీరు ఫ్లిప్ కార్ట్ ద్వారా కేవలం రూ.55,990 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 11,000 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ టీవీ 60 HZ రిఫ్రిజిరేటర్ ను కలిగి ఉంటుంది. అలాగే 20W స్పీకర్ అవుట్ పుట్ ను కూడా కలిగి ఉంటుంది.
One Plus Y1S 50 అంగుళాల అల్ట్రా హెచ్డి 4కె ఎల్ఈడి స్మార్ట్ టీవీ : ఈ స్మార్ట్ టీవీ పై 28% తగ్గింపులో ఉంది. ఇక ఈ టీవీని రూ.49,999 అసలు ధర కాగా.. కానీ 28% డిస్కౌంట్ తో రూ.35,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇక అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.16,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంటుంది.60 Hz రీప్లేస్ రేటు తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీ 30 W స్పీకర్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది.
LG UQ7500 43 అంగుళాల అల్ట్రా హెచ్డి 4k ఎల్ఈడి స్మార్ట్ web OS TV : ఈ స్మార్ట్ టీవీ ఎడిషన్ 36% తగ్గింపుతో అందించబడుతుంది. ఈ టీవీ రూ.49,990 కి బదులుగా రూ.31,990 కే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ కింద 11 వేల రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. 20W స్పీకర్ అవుట్ పుట్ ను ఇవ్వటమే కాకుండా 60 Hz రిఫ్రెష్ రేటు తో పనిచేస్తుంది.
VU ప్రీమియం 43 అంగుళాల అల్ట్రా హెచ్డి 4K ఎల్ ఈ డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.45,000 కి బదులుగా కేవలం రూ. 25,990 కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ టీవీ పై కస్టమర్లు 42% తగ్గింపును కూడా పొందుతారు.