Categories: ExclusiveNewsTrending

Business Idea : ఇంతకంటే బెస్ట్ వ్యవసాయం ఉండదు .. ఈ పంటతో లక్షల్లో లాభం !

Business Idea : ఈమధ్య కాలంలో చాలామంది నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వ్యవసాయం వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక అలా మీరు కూడా వ్యవసాయం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇంతకంటే బెస్ట్ వ్యవసాయం ఉండదనే చెప్పాలి. ఈ వ్యవసాయం చేస్తే మీకు లక్షల్లో ఆదాయం లభిస్తుంది. ఇక అదే ముత్యాల సాగు.. ఈ ముత్యాల సాగు అనేది తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం అని చెప్పాలి. ఇందులో లాభాలు దాదాపుగా మార్జిన్ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ముత్యాల పెంపకం పై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో పైగా ప్రభుత్వం నుంచి కూడా 50% సబ్సిడీ కూడా లభిస్తోంది..

ఉదాహరణకు మీరు ముత్యాల సాగు కోసం రూ.30,000 పెట్టుబడిగా పెడితే 10రెట్లు అంటే సుమారుగా రూ.3 లక్షల వరకు లాభం పొందవచ్చు. ముఖ్యంగా ముత్యాల సాగు చేసేటప్పుడు మూడు విషయాలపై మీకు అవగాహన ఉండాలి. చెరువులు, శిక్షణ, గుల్లలు.. అందుకు అనువైన తగినంత స్థలం ఎంచుకొని మీరు చెరువును తవ్వుకోవాలి. పైగా చెరువు తవ్వకంలో ఖర్చులో భాగంగా 50% వరకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది . ముఖ్యంగా వీటి పెంపకం కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాగే గుల్లల ఎంపిక కోసం బీహార్ లోని దర్భంగా, సౌత్ ఇండియాలో మంచి నాణ్యత కల గుల్లలు లభిస్తున్నాయి . కాబట్టి గుల్లలను సేకరించిన తర్వాత వీటిని ఒక వలలో కట్టి 15 రోజులు చెరువులో ఉంచాలి.

Business Idea on There is no better agriculture than this

చెరువులో వాతావరణానికి గుల్లలు అలవాటు పడేలా చేయవచ్చు. ఆ తర్వాత వీటిని బయటకు తీసి సర్జరీ అంటే గుల్ల లోపల అచ్చు పెట్టడం చేయాలి. ఈ అచ్చు పై పూత వేయబడుతుంది. ఇది ఓస్టర్ పొరను ఏర్పరుస్తుంది. ఇక ఈ ఓస్టర్ పొరే ముత్యంగా మారుతుంది. ముఖ్యంగా ముత్యాలుగా మారిన తర్వాత ఒక్కో ఓస్టర్లో రెండు ముత్యాలు పొందవచ్చు. మంచి నాణ్యత కలిగిన ముత్యం ఒక్కొక్కటి రూ.120 కి విక్రయించవచ్చు. నాణ్యత మరీ ఎక్కువగా ఉంటే రూ.200కు మించి కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఓస్టర్ లో లభించే రెండు ముత్యాలను సగటున రూ.120 కి అమ్మినా సరే మీకు లక్షల్లో ఆదాయం లభిస్తుంది. ఇక పెద్దగా శ్రమ ఉండదు.. పైగా లాభం కూడా అధికంగా ఉంటుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.