Breaking : తమిళ స్టార్ హీరో విజయ్ విడాకులు?? భార్య సంగీత చేసిన పని వల్లే.?

Breaking : తమిళ సూపర్ స్టార్ విజయ్ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ అయింది.. 1999లోనే విజయ్ కి సంగీత కి పెళ్లి జరిగింది. వీరి పెళ్లయి 23 ఏళ్ళు అయింది. వాళ్ళు ఇద్దరు పిల్లలు. రేపో మాపో వాళ్ళ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తారని టాక్. ఐతే ఉన్నట్టుండి నిన్న వికీపీడియా పేజీలో కొన్ని మార్పులు జరిగాయి. విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చాడని.. మరో హీరోయిన్ తో ఉంటున్నట్లు ఆ పేజీలో రాశారు.. దాంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement
Breaking thalapathi Vijay her wife sangeetha devorce fact news issue
Breaking thalapathi Vijay her wife sangeetha devorce fact news issue

ఆ విషయాన్ని గంటలోపే మళ్ళీ మార్చారు. అయితే ఇదంతా కొందరు ఆకతాయిల పని తేలింది. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ కి, అజిత్ ఫాన్స్ కి పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది.. అయితే ఫ్యాన్స్ ఎవరైనా ఈ పని చేసుండచ్చని అంతా అనుకున్నారు.. మరోవైపు విజయ్ భార్య  సంగీత ప్రస్తుతం ఇండియాలో లేదు. పిల్లలతో కలిసి ఆమె విదేశాల్లో వెకేషన్ కి వెళ్లారట. న్యూ ఇయర్, క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కి వెళ్లడంతో జనం సులువుగా నమ్ముతారని ఈ ప్రచారం క్రియేట్ చేశారని అంటున్నారు. మొత్తానికి కొంత మంది ఆకతాయి సంగీత విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది ఫేక్ న్యూస్.. విజయ్ ఆయన భార్య కలిసి ఉంటున్నారు.

Advertisement
Advertisement