Breaking : పెళ్లి అయిన గంటకే మొగుడుని వదిలేసింది.. వెంటనే అతని తమ్ముడిని చేసుకుంది..

Breaking :

పెళ్లిళ్లలో ఒక్కొక్కసారి వింత సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.. అయితే తాజాగా పెళ్లి అయిన గంటకే ఆ నవ వధువు మొగుడుని వదిలేసి వెంటనే అతని తమ్ముడిని చేసుకుంది.. అయితే ఇదంతా ఆ పెళ్లి ప్రమేయం లేకుండానే జరిగిపోవటం మరో ట్విస్ట్.. ఎక్కడ చోటుచేసుకుంది.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్లో స్తంభాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి నాలుగు సంవత్సరాల కిందట పెళ్లి జరగక కొన్ని రోజులకే విభేదాలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.. అతను మరో యువతి తో సంబంధం పెట్టుకొని ఆమెతో నిన్న పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య అక్కడికి వచ్చి నాతో విడాకులు తీసుకోకుండా ఈయన మరో పెళ్లి ఎలా చేసుకుంటారు అని అతడిని ప్రశ్నించింది అంతేకాకుండా.. మొదటి భార్య ఆ విషయాన్ని ఆ గ్రామపంచాయతీలో పెట్టారు.. ఇదంతా తప్పని చెప్పిన గ్రామపంచాయతీ పెద్దలు అతడిని ఆమెతోనే ఉండాలని చెప్పగా ఆ యువతీ జీవితం అన్యాయం అయిపోకూడదు అని ఆ పెళ్ళికొడుకు తన తమ్ముడితో ఆమె కు పెళ్లి చేశాడు. దీంతో పెళ్లి అయిన గంటకే రెండో భార్యకు తలాక్ చెప్పేసి తన తమ్ముడితో పెళ్లి చేశాడు అతను. దీనిపై తమకు ఫిర్యాదు రాలేదని పోలీసులు వివరించారు..