Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించారు. ఫైట్స్, డైలాగ్ , బాలయ్య డ్యాన్స్, సెంటి మెంట్ ఇలా అన్ని హంగులతో రుపొంచిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాలనుంచి ట్రెమండర్స్ రెస్పాండ్స్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఇక ఈ సినిమా 9 రోజులు ఓవర్ ఆల్ కలెక్షన్స్ చూద్దాం.
వీర సింహారెడ్డి డే వైజ్ ఆంధ్రా , తెలంగాణ కలెక్షన్స్..
డే 1: 25.35 కోట్లు
డే 2: 5.25 కోట్లు
డే 3: 6.45 కోట్లు
డే 4: 7.25 కోట్లు
డే 5: 6.25 కోట్లు
డే 6: 4.80 కోట్లు
డే 7: 3.16 కోట్లు
డే 8: 1.53కోట్లు
డే 9: 0.94 కోట్లు
ఆంధ్రా, తెలంగాణ మొత్తం:- 60.98 కోట్లు(98.60 కోట్లు~ గ్రాస్)
వీర సింహారెడ్డి డే 9 ఆంధ్రా, తెలంగాణ కలెక్షన్స్..
నైజాం: 20 లక్షలు
సీడెడ్: 15 లక్షలు
యూ ఏ: 20 లక్షలు
తూర్పు: 14 లక్షలు
పశ్చిమ: 8 లక్షలు
గుంటూరు: 6 లక్షలు
కృష్ణ: 6 లక్షలు
నెల్లూరు: 5 లక్షలు
ఆంధ్రా, తెలంగాణ మొత్తం:- 0.94 కోట్లు(1.50 కోట్లు~ గ్రాస్)
వీరసింహారెడ్డి 9 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజాం: 16.02 కోట్లు
సీడెడ్: 15.53 కోట్లు
యూ ఏ: 6.98 కోట్లు
తూర్పు: 5.28 కోట్లు
పశ్చిమ: 3.96 కోట్లు
గుంటూరు: 6.10 కోట్లు
కృష్ణ: 4.39 కోట్లు
నెల్లూరు: 2.72 కోట్లు
ఆంధ్ర, తెలంగాణ మొత్తం:- 60.98 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్: 71.14కోట్లు (119.25 కోట్లు గ్రాస్)
ప్రీ రిలీజ్ బిజినెస్ 73 కోట్లు
బ్రేక్ ఈవెన్= 74 కోట్లు
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరో 2.86 కోట్లు కావాలి
1వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 31.05 కోట్లు (50.10 కోట్లు~ గ్రాస్)
2వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 6.15 కోట్లు(11.05 కోట్లు~ గ్రాస్)
3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 7.30 కోట్లు(12.75కోట్లు~ గ్రాస్)
4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 8.15 కోట్లు(14.20 కోట్లు~ గ్రాస్)
5వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 7.25 కోట్లు(12.50 కోట్లు~ గ్రాస్)
6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 5.20 కోట్లు(8.75 కోట్లు~ గ్రాస్)
7వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 3.41 కోట్లు(5.55 కోట్లు~ గ్రాస్)
8వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 1.63 కోట్లు(2.65 కోట్లు~ గ్రాస్)
9వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు — 1.00 కోట్లు(1.65 కోట్లు~ గ్రాస్)
వీర సింహారెడ్డి టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదీ
నైజాం: 15 కోట్లు
సీడెడ్: 13 కోట్లు
యూఏ: 9 కోట్లు
తూర్పు: 5.2 కోట్లు
పశ్చిమ: 5 కోట్లు
గుంటూరు: 6.40 కోట్లు
కృష్ణ: 5 కోట్లు
నెల్లూరు: 2.7 కోట్లు
ఏపి తెలంగాణ మొత్తం:- 61.30 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ : 73కోట్లు( బ్రేక్ ఈవెన్ – 74 కోట్లు)