Avataar 2 : అవతార్ -2 డే2 కలెక్షన్స్ వండర్స్.. ఆ సినిమాల రికార్డ్స్ బ్రేక్..

Avataar 2 : జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సీక్వెల్ గా అవతార్ 2.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ డే 2 కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందో చూద్దాం.. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఇండియన్ థియేటర్‌లలో మరోసారి తన మార్క్ చూపించింది..

Advertisement
avataar 2 day 2 collections
avataar 2 day 2 collections

అవతార్ 2 యొక్క రూ. 41 కోట్ల INR ఓపెనింగ్ ‘ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’, ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’, ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ వంటి చిత్రాల రికార్డ్స్ ను బీట్ చేసింది. ఇండియా బాక్సాఫీస్ ప్రకారం, అవతార్ 2 ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, దక్షిణ భారత మార్కెట్‌ లో మొత్తంగా రూ.22 కోట్లు వసూలు చేసింది. నైజాం, ఆంధ్రాలో ఏరియాలలో కాస్త తగ్గినా మొత్తానికి అవెంజర్ ఎండ్‌గేమ్ నంబర్‌లను అధిగమించి సర్క్యూట్‌లో అత్యధిక వసూళ్లు సాధించింది సౌత్ లో.. రెండవ రోజు హిందీ మార్కెట్ లో దక్షిణాది కంటే ఎక్కువగా వచ్చాయి. ముంబై ఉత్తర భారతదేశం లో 25 శాతం ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఇంకా ఆదివారం వసూళ్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అవతార్ 2 ఈ వీక్ ఎండ్ లో ఆ మూడు రోజులు ముగిసే సరుకి 125-130 కోట్ల నికర వసూళ్లు జరుగుతున్నాయి అని టాక్.. ఈ చిత్రంలో జో సల్దానా, స్టీఫెన్ లాంగ్ సిగౌర్నీ వీవర్ నటించారు.

Advertisement

అవతార్ 2 ఇండియాలో రెండో రోజు అంటే శనివారం రోజున రూ. 41 కోట్లకుపైగా వసూళ్లు సాధించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా భారతదేశంలో అవతార్ 2 సినిమా రెండు రోజుల్లో రూ. 86 కోట్లకుపైగా వసూళ్లను సాధించనునుందని సమాచారం.

Advertisement