Smart Tv  : తక్కువ ధరకే .. బెస్ట్ ఫీచర్లతో.. అతిపెద్ద స్మార్ట్ టీవీలు ఇవే..!!

Smart Tv : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఈ క్రమంలోనే ఎవరైనా సరే తక్కువ ధర కే బెస్ట్ ఫీచర్లతో కూడిన అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అలాంటి వారికోసం కొన్ని రకాల టీవీలను తీసుకురావడం జరిగింది. అవేంటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

Advertisement

ఇన్ఫినిక్స్ 32 Y1 : ఇక ఈ స్మార్ట్ టీవీ ని ఇండియన్ మార్కెట్లో ఉన్న బడ్జెట్ ఇతర స్మార్ట్ టీవీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు తీసుకురావడం జరిగింది. 32 ఇంచుల హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.8,999 కే ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకునే వారికి జూలై 18 తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. హెచ్డి రెడీ డి ఎల్ ఈ డి ప్యానల్ ను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్నెస్ ను అందిస్తుంది. అలాగే బెజెల్ లెస్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈటీవీ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడియో పరంగా 20 W బాక్స్ స్పీకర్లను డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో కలిగి ఉండడం గమనార్హం. ఇక ఈ టీవీ యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే..

Advertisement
At low price with best features to get big Smart Tv 
At low price with best features to get big Smart Tv

YPbPr వీడియో అవుట్ ఫుట్ తో..3 HDMI, 2 USB, 1 RJ -45 అలాగే 3.5 ఎమ్ ఎమ్ ఆడియో జాక్ వంటి పోర్ట్ లను ఈటీవీలో అందించడం గమనార్హం. ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే 512 ఎంబీ రామ్ అలాగే 4 జిబి స్టోరేజ్ తో ఈ స్మార్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే లినుక్స్ OS పైన రన్ అవుతుంది. అలాగే ఇన్బిల్ట్ వైఫై మరియు మీరా క్యాస్ట్ తో కూడా ఈటీవీ లభిస్తుంది. ఇక 18వ తేదీ నుంచి ఈ నెల ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో చాలామంది కష్టమర్లు ఈ స్మార్ట్ టీవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తక్కువ ధరతో బెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ ద్వారా మరింత ఆఫర్ పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరింత తక్కువ ధరకే మీరు ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చు.

Advertisement