Asad Ahmad : లండన్ వెళ్లి చదువుకుందామనుకున్నాడు.. కానీ తండ్రి చేసిన పాపం వెంటాడింది.!!

Asad Ahmad ఆసద్ కి చదవాలని కోరిక ఎక్కువగా ఉండేది.అతని మాదిరిగానే లండన్ లో లా చదవాలని అవసరమైతే అక్కడే స్థిర పదాలని అనుకున్నాడు.తల్లి షైస్తా పర్వీన్ ప్రభావం అతనిపై ఎక్కువగా ఉండేది.ఇంకా తన ఇద్దరు పెద్ద కొడుకులపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆర్థిక్ మీద ఉన్న కేసుల గురించి లెక్కేలేదు. దీంతో అసాధ్ ని లండన్ పంపించాలని.. నేరాలకు దూరంగా ఉంచింది పర్వీన్.. అతని సోదరులతో పాటు కూడా బయటకు పంపేది కాదు.ఇంటర్ పూర్తి కాగానే చదువుల కోసం లండన్ పంపించాలని అనుకున్నారు. తన బంధువులను లండన్ లో సంప్రదించారు. వారు ఉన్నత స్థితిలో ఉన్నారు. దీంతో ఆర్థిక్ తన పలుకుబడిన ఉపయోగించి లండన్ లో సెటిల్ చేయించాలని అనుకున్నాడు. ఇక లండన్ వెళ్లేందుకు ఇంటర్ కూడా పూర్తి చేశాడు.

ఫారెన్ వెళ్లడం కోసం పాస్పోర్ట్ తండ్రి సాయంతో వస్తుంది అనుకున్నాడు. వెరిఫికేషన్ చెకింగ్ లో అసద్ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అంతేకాదు అతని తండ్రి తల్లి సోదరుల మీద వందల మంది పోలీసులు కేసులో ఉన్నాయి. వారికి పాస్పోర్ట్ ఇవ్వద్దని అటాచ్మెంట్ లెటర్ పంపించారు. ఇంకేముంది అసద్ కలలన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఆ తర్వాత ఆర్థిక ఉన్నతాధికారులతో మాట్లాడాడు అయితే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత చేసేదేమీ లేదు. కోర్ట్ నుంచి వెళ్లాల్సిందే అని సలహా ఇచ్చారట.తీరా కోర్ట్ కి వెళ్తే అసలు పాస్పోర్ట్ రాదని చెప్పారు.

చాలా గుండాలు చేసి తన గుండా ఇజంతో గెలవాలి అనుకున్నాడు. ఒక యూనివర్సిటీ ఆఫీసర్ ని తన కొడుకుల సాయంతో కొట్టించాడు. అది కాస్త వైరల్ గా మారింది.ఇతని మీద మొత్తం 126 కేసులు ఉన్నాయి.
ఇద్దరు కొడుకులు భర్త ముగ్గురు జైల్లో ఉండడంతో మూడో కొడుకు తో నేరాలు చేయించడం మొదలుపెట్టింది తన భార్య.. తన కొడుకుకు ఎలాగో పాస్పోర్ట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో అసద్ తో కలిసి స్కెచ్ వేసింది. చివరకు నేరం చేసి చచ్చాడు.ఫ్యామిలీ మొత్తం నేరాలు చేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా..?? యోగి లాంటి వారు వస్తే ఇలానే ఉంటుంది…