ఈ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా.. ఇక మీకు దరిద్రమే..!!

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్రం పట్టి పీడిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండకూడని మొక్కలు, చెట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి మొక్కలు అంటే బాగా ఇష్టం ఉంటుంది.. రకరకాల మొక్కల్ని పెంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలెదురవుతాయి.. అందుకని అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి.అలాగే ఇంటికి అన్ని వైపులా చెట్లు కూడా ఉండకూడదు.. కొన్ని దేశాలలో చెట్లు ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టిపీడుస్తుందట. వాస్తు ప్రకారం ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు ఏ దిశలో చెట్లు ఉండకూడదో తెలుసుకోండి.

Are these plants in your house and you are poor
Are these plants in your house and you are poor

1).మొదటిగా కాక్టస్.. ఇలాంటి మొక్కలను ఎట్టి పరిస్థితులలోనూ ఉంచుకోకూడదు. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. అయితే గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందిన మొక్క. ఆ ఒక్క మొక్క తప్ప మిగతా ఏ ఈ జాతికి చెందిన ఈ మొక్క ను ఉంచుకోకండి..

2). రెండవ మొక్క బోన్సాయ్.. మొక్కలను ఎంతో మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం అసలు మంచిది కాదు. వీటిని ఇంటి ముందర ఏదైనా ఖాళీ స్థలంలో, ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పెంచుకోవడం మంచిది.

3). చింత, గోరింటాకు .. ఎంతోమంది చింత, గోరింటాకు చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు. ఈ రెండు చెట్లు ఇంటికి కాస్త దూరంగా ఉండడం చాలా మంచిదట. ఇంటి చుట్టుపక్కల ఇవి మనకు దగ్గరలో ఉన్నట్లు అయితే దరిద్రం చుట్టుకుంటుందట.

4). ఇంట్లో ఉండకూడని మొక్కలు లో అతి ముఖ్యమైన మొక్కలు చనిపోయిన మొక్కలు. కొందరి ఇళ్ళల్లో చనిపోయిన మొక్కలు పూల కుండీలలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మొక్కలను అలాగే ఇంట్లో ఉంచుకోకూడదట. అలాంటి మొక్కలను అలాగే ఉంచితే దురదృష్టం పట్టిపీడిస్తుందట.

5). ఇక ఆ తర్వాత చెట్టు బాబుల్ చెట్టు. వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంటి దగ్గర ఉంచుకోకూడదు.

6). ఇంట్లో పెంచుకోకుండా ఉండే మొక్కలలో పత్తి మొక్క కూడా వస్తుంది.

ఇక అంతే కాకుండా వీలైనంత తక్కువగా ఉత్తర దిశలలో మొక్కలు పెంచుకోకుండా చూసుకోవాలి.