Categories: News

Redmi : రెడ్మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్..!!

Redmi : కస్టమర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్న టెక్ దిగ్గజం సంస్థ అని చెప్పవచ్చు. రెడ్మీ తన కంపెనీ నుంచి విడుదల చేసే ఏ స్మార్ట్ఫోన్ అయినా సరే తక్కువ ధరకు లభించడమే కాకుండా అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసే రెడ్మి ఈసారి కూడా రెడ్మీ నోట్ 11SE అనే ఒక స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వేరియెంట్, ధర, స్పెసిఫికేషన్స్ , ఫీచర్స్ అన్నీ కూడా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. మరి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం…

Redmi Note 11SE స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటికీ ఆగస్టు 31వ తేదీ నుంచి దేశంలో మొదటిసారి అమ్మకానికి రాబోతోంది. ఇక ఇందులో 6GB ర్యామ్ అలాగే 64 GB స్టోరేజ్ వేరియంట్ తో రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.13,499. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లభించే కలర్స్ విషయానికి వస్తే కాస్మిక్ వైట్, బిఫ్రాస్ట్ బ్లూ, స్పేస్ బ్లాక్ ,థండర్ పర్పుల్ వంటి కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 11 ఆదారిత MIUI 12.5 తో రన్ అవుతుంది ఇక డిస్ప్లే విషయానికి 6.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉండడమే కాదు 1080 x 2400 పిక్సెల్ రెజల్యుషన్ తో వస్తుంది.

Another new Smart Phone from Redmi.. Impressive features..!!

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఇక ఇందులో ప్రధాన కెమెరా నైట్ మోడ్ , AI బ్యూటీపై మరియు బొకే అలాగే డెత్ కంట్రోల్ తో కూడిన AI పోర్ట్రైట్ మోడ్ తో వస్తుంది. ఇకపోతే 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో 4కె రేజల్యూషన్ వీడియోలను షూట్ చేయవచ్చు. ఇక సెల్ఫీ కోసం 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చబడింది. అదనంగా డ్యూయల్ స్పీకర్ సెటప్, యూఎస్బీ టైప్ సి పోర్టు, సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, AI ఫేస్ అన్లాక్ కూడా ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.