Anasuya: ఏం అందాల జాతర రా బాబు — కుర్రాళ్ళకి మత్తు ఎక్కిస్తోన్న యాంకర్ అనసూయ !

Anasuya: న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ షో తో తన అదృష్టాన్ని మార్చేసుకుంది.. అనసూయ హీరోయిన్ కాకపోవచ్చు.. స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సపంపడించుకుంది.. తాజాగా  శ్రీకాళహస్తిలో గ్లామర్ బ్యూటీ అనసూయ.. గ్రాండ్ గా బాలాజీ షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేసింది.. ప్రస్తుతం అనసూయ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి..

Anasuya kalahastri shop opening Blue saree photos viral on social media
Anasuya kalahastri shop opening Blue saree photos viral on social media

శ్రీకాళహస్తిలో గ్లామర్ బ్యూటీ అనసూయని చూసేందుకు జనం భారీ స్థాయిలో తరలివచ్చారు.  నీలం రంగు చీరలో అనసూయ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొంది. అంత రద్దీలో కూడా ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇవ్వడమే కాకుండా.. లాస్ట్ లో చిన్నగా డాన్స్ కూడా చేయడం విశేషం. అనసూయ  అందాల జాతర రా తో కుర్రాళ్ళకి మత్తు ఎక్కిస్తోంది.. ప్రస్తుతం అనసూయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ  ఓవైపు టీవీ షోలను హోస్ట్ చేస్తూనే.. మరోవైపు చిన్న సినిమాల నుండి పాన్ ఇండియా సినిమాల వరకు అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయింది.. పుష్ప సినిమాతో అనసూయ పాన్ ఇండియా క్రియేషన్స్ సొంతం చేస్తుంది ఆ తరువాత హీరోయిన్గా చేసిన దర్జా సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక వరుస సినిమాలకు ఓకే చేస్తూ అనసూయ కెరియర్లో ఫుల్ బిజీగా ఉంది.