Love Twist : మరిచిన ప్రియురాలు మళ్లీ గెలికినందుకు.. ట్విస్ట్ ఇచ్చాడు..!!

Love Twist : మనసులను బట్టి మనుషులను బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి.కానీ ఈ ప్రేమ కథలో హీరో విలన్ అయ్యాడు. ఆ హీరోనీ విలన్ గా చేసింది.మాత్రం అతని హీరోయినే ఈ విషాద ఘటనలో ఒకరిని అదృష్టం కాపాడితే మరొకరిని దుదృష్టం వెంటాడింది. లవ్ మ్యారేజి ఏంటో చూద్దాం..

    An intresting love story unexpected twistAn intresting love story unexpected twist

భువనేశ్వర్లి అని ఓ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ప్రియాంక ప్రియదర్శిని తన క్లాస్మేట్ జగన్నాథ్ ప్రనాద్ నీ ప్రేమించింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మొదలైన స్నేహం సెకండ్ ఇయర్ కి వచ్చేనాటికి ప్రేమగా ముదిరిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికైతే భగ్న ప్రేమికుల మారిపోయారు. ఇద్దరు కూడా శారీరకంగా దగ్గరయ్యారు. ఒకరికి ఒకరు భార్యాభర్తలం అని అనుకున్నారు. ప్రియాంక తల్లిదండ్రులకు హాస్టల్లో ఉంటున్నానని చెప్పినా కూడా జగన్నాథ్ తో కలిసి గదిలో ఉండేది.ఇద్దరివి వేరువేరు ప్రాంతాలు అయినప్పటికీ డిగ్రీ కాలేజీ వారిని కలిపింది.

ఈ విధంగా పీజీ అంటూ అది ఇది అంటూ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేందుకు ఈ విధంగా సాగిన ఈ ప్రేమ జంట కొద్ది రోజులకి జగన్నాథ్ పెళ్లి చేసుకుందాం..రా అని పిలిచే సమయానికి ప్రియాంక తన తండ్రి ఒప్పుకోడు అంటూ.. తన తండ్రి తెచ్చిన సంబంధం పెళ్లి చేసుకుంది. ఈ విషయం తన ప్రియుడికి అసలు చెప్పలేదు. తాను మాత్రం ఫోన్ చేస్తూ ఉండగా ప్రియాంక ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. తరువాత ఐదు రోజులకు నాకు పెళ్లి అయింది. అని మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత వాట్సప్ లో ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసి జగన్నాథ్ రగిలిపోయాడు. ఐదేళ్లు ప్రేమించిన నన్ని కాదని కొత్త వ్యక్తితో హాయిగా ఫోటోలు దిగింది. అంటూ కోపంతో ఫోన్ చేసి తిట్టాడు.

ఆ తర్వాత ప్రియాంక నెంబర్ మార్చింది. ఇంట్లో వాళ్ళు బ్రతిమలాడినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే పిచ్చివాడిలా ఒంటరిగా ఉన్నాడు జగన్నాథ్. ఈ విధంగా నాలుగేళ్లు గడిపేసాడు. తర్వాత కొద్ది రోజులకు ప్రియాంక ఫోన్ చేసి మాట్లాడింది. ఒకసారి పర్సనల్ గా కలుద్దాం అంటూ అడిగాడు. సరే మా ఆయన ఆఫీసుకి వెళ్ళాక కాల్ చేస్తాను రా అని చెప్పగా తాను వెంటనే వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన జగన్నాథ్ బెడ్ రూమ్ లోకి ఆమెను తీసుకెళ్లి కత్తితో పీకను కోసి చంపేశాడు.