Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు.. స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా తన లేటెస్ట్ హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటలపై మీరు ఓ లుక్కేయండి.. గ్రీన్ కలర్ శారీలో స్నేహారెడ్డి చాలా స్టైలిష్ గా కనిపించిన బన్నీ భార్య.. బ్లౌజ్ బ్యాక్ మాత్రం ఫుల్ ఓపెన్ గా ఉంది..
తాజా ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. స్నేహ రెడ్డి ఫోటోలు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. సమంత పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జూవాల్కర్ డిజైన్ చేసిన శారీలో స్నేహారెడ్డి అద్భుతం చేసింది. డీప్ నెక్ జాకెట్ ధరించి మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేశారు. స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చూసిన అల్లు అర్జున్ మాత్రం కూల్ గా స్నేహ రెడ్డితో సూపర్ ఉన్నావని మెచ్చుకున్నాడట. అందానికి పర్ఫెక్ట్ మీనింగ్ నువ్వే అంటూ పొగడ్తలతో నేను చెప్తాడట బన్నీ. సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించి మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.