Alekhya Reddy : తారకరత్న అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఉదయం మోకిలా నుంచి నివాసం నుంచి చాంబర్ కు భౌతికాయాన్ని తరలించారు. పూర్తి చేయాల్సిన కార్యక్రమాలను తారకరత్న కుమారుడు ద్వారా చేయించారు.చాంబర్ నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాలు అన్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాశ్వతంగా పూర్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బాబాయి బాలయ్య తారకరత్న ఇక లేడని బాధ చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయన మొఖం చాలా చిన్న పోయింది. 23 రోజులపాటు మృతువుతో పోరాడిన తారకరత్న క్షేమంగా బయటపడతాడని బలంగా నమ్మిన ఇతను తప్పించలేకపోయామని బాధ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు అంతా పాడె మోసారు. చాంబర్ నుంచి వాహనం వరకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు బాలయ్య బాబాయ్ బాలకృష్ణ కూడా పాడె మోశారు. తారకరత్న అంతిమయాత్రలు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ తండ్రిని తీసుకు వెళ్తుంటే తారకరత్న ముగ్గురు పిల్లలు బోరున విలిపించడం అందరిని కలిసి వేసింది.నాన్న తిరిగి రావా అంటూ విలిపించారు.ఇది ఇలా ఉండగా అంతక్రియలు మూసాక తారకరత్న ఆస్తి వీలునామా బయటపడిందని తెలుస్తోంది. ఇందులో తాను సంపాదించిన ఆస్తి అంతా తన ముగ్గురు పిల్లలకు రాసినట్లు తెలుస్తోంది. అలాగే తాత నుండి తనకు రావాల్సిన ఆస్తులు వివరాలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది.ఘాట్కేయంగా తన భార్య ఉండనుందని వీలునామ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాగా గతంలో విడాకులు తీసుకున్న అలేఖ రెడ్డిని తాళకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా తారకరత్న అంతిమక్రియలు పూర్తి కావడం వలన అందరూ ఎంతో బాధపడుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది…