Akkineni Family : సమంత స్పీడు మామూలుగా లేదు. విడాకుల వ్యవహారం తర్వాత సమంతా దృక్పథం పూర్తిగా మారిపోయింది. తన రూట్లో తాను వెళ్లాలని అనుకుంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా కూడా నోరు మెదపడం లేదు. అంతేకాకుండా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత గురించి ఎన్నో రకాల కథనాలు వచ్చాయి. ఆ తర్వాత సమంత ఒకానొక సందర్భంలో ఆమె కోటు మెట్లు ఎక్కింది. ఆ తరువాత మేలుకొని కాస్త జాగ్రత్తలు తీసుకొని మీడియాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది.
ఆ తర్వాత నాగచైతన్య తో విడాకుల గురించి ప్రస్తావనం వచ్చినప్పుడు అదంతా అయిపోయిన వ్యవహారమని తాను దాని గురించి ఇకపై మాట్లాడాలి. అని అనుకోలేదు అంటూ సింపుల్ గా చెప్పేసింది. సమంతా లో అంతలా మార్పు వచ్చింది.అలాగే రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊహు అంటావా మామ అనే ఐటెం సాంగ్ లో అందాల ప్రదర్శనలు చేసింది. ఈ సాంగ్ లోని సింగర్ ఇంద్రావళి చౌదర్,హాస్కి వాయిస్, సమంత అందాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో సమంతకు చాలామంది నుంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా కొందరైతే ఈ సాంగ్ పై సమంత తో ట్రోలింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశారు.
రీసెంట్గా కొంతమంది యువకులు ఊ అంటావా మామ అనే సాంగ్ పై ఓ వీడియో చూసి నెట్టింట పోస్ట్ని వైరల్ చేశారు. అయితే ఇప్పుడు సమంత చేసిన ఐటమ్ సాంగ్ పై సమంత తల్లి కూడా రియాక్ట్ అయ్యింది.నా కూతురు ఎలా చేస్తే మీకెందుకు అని అక్కినేని ఫ్యామిలీపై ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నా కూతురు క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి మీరెవరు అంటూ చెప్పుకొచ్చింది. నా కూతురు ఎలా ఉంటే మీకెందుకు మీకు విడాకులు ఇచ్చేసిందిగా నా కూతురు విషయం మీకెందుకు అంటూ నాగార్జునకు పెద్దగా కౌంటర్ వేసింది. ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే మాత్రం నీ అంతు చూస్తా అంటూ అక్కినేని ఫ్యామిలీ పై నిప్పులు చిరిగింది సమంత తల్లి..