Suneetha: ప్రముఖ సింగర్ సునీత.. మై మాంగో మ్యూజిక్ సీఈఓ అయిన రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నది. 19 ఏళ్ల వయసులోనే కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్న సునీత ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే వీరికి ఆకాష్ గోపరాజు, శ్రేయ గోపరాజు జన్మించారు.. మళ్ళీ 42 ఏళ్ల వయసులో జనవరి 2021లో రెండవ పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు వచ్చిన చిక్కేమిటంటే.!?

సునీత తన పిల్లల కెరియర్ విషయమై కొన్ని నెలల పాటు ఫారన్ కంట్రీ లోనే ఉండాల్సిన అవసరం వచ్చిందట. ఇక రామ్ ని కొన్ని నెలల పాటు దూరంగా ఉండాల్సి వస్తుందని సునీత బాధపడుతుందని వారి సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం . . మనం దూరంగా ఉన్నా ప్రతిరోజు స్కైప్ వాట్సాప్ లో మాట్లాడుకోవచ్చు. కానీ పిల్లల కెరియర్ ముఖ్యం అని రామ్ వీరపనేని కూడా ఈ దూరం మనల్ని కచ్చితంగా దగ్గర చేస్తుంది. నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించకుండా పిల్లల కెరియర్ మీద కాన్సెంట్రేషన్ చేయమని సునీతకి సపోర్ట్ ను ఇచ్చారట. ఈ వయసులో కూడా సునీత మనసుని అర్థం చేసుకొని వెలుగుతున్న రామ్ కు నేటిజన్స్ ఓటేస్తున్నారు..