Kushboo : భారీ విషాదం కొద్దిసేపటి క్రితమే నటి ఖుష్బూ…!!

Kushboo : సినీ రాజకీయ రంగాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఎన్నో అగ్రతారగా గెలుపొందిన..ఈమేఇక ఇప్పుడు కీలక పాత్రలలో పోషిస్తూ మంచి పేరుని సంపాదించి ముందుకు దూసుకుపోతోంది. కేవలం తమిళ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది హీరోలతో సరసం నటించి,తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. ఈమెకి ఎంతగానో అభిమానులు ఉన్నారు అంతేకాకుండా ఆమెకు ఒక గుడి కూడా కట్టారట. అయితే ఈమె కొన్ని సినిమాలలో తల్లిపాత్రలను పోషిస్తూ మరికొన్ని సినిమాలలో కీలకపాత్రలను పోషిస్తూఅందరినీ ఆకట్టుకుంటుంది.

Actress khusboo health illness
Actress khusboo health illness

అయితే దీని గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేరింది. తీవ్ర జ్వరం ఒంటి నొప్పులు రావడంతో హాస్పిటల్లో చేరినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఫ్లూ చాలా చెడ్డది. ఇది నాపై దుష్టభావం చూపింది. తీవ్రమైన ఒంటినప్పుడు, బలహీనతతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అడోనా వైరస్ ను తక్కువ అంచనా వేయొద్దు. అనారోగ్యానికి గురైనట్లు ఏమాత్రం లక్షణాలు కనిపించిన కూడా నిర్లక్ష్యం చేయకండి వెంటనే ఆసుపత్రికి వెళ్లి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లో రాసిపెట్టింది.

ఈ పోస్టుపై కీర్తి సురేష్,రాశి కన్నా ఇలా ఎంతోమంది సినీనటులు, నటితారలు, నెటిజన్లు స్పందించి త్వరగా కోలుకోండి మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది కరోనాతో మరియు క్యాన్సర్ గుండెపోటుతో తమ తమ వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఎంతో మంది సినీనటులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఈమెను చూసిన అభిమానులు తీవ్రం ఆందోళనకి గురవుతున్నారు.త్వరగా కోలుకోవాలని మీరు తిరిగి ముందులాగా మా ముందుకు రావాలని ఆశిస్తున్నాము. అంటూ పలు మాటలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జబర్దస్త్ లో జడ్జ్ గా కూడా అందరికీ మరింత దగ్గర అయింది.