Categories: ExclusiveNewsTrending

Amazon Great Indian Festival Sale : ఈ పండుగ సీజన్ ను మరింత చల్లగా మార్చుకోండి.. AC లపై భారీ డిస్కౌంట్..!!

Amazon Great Indian Festival Sale : అమెజాన్లో పండుగ రాకముందే ఆఫర్ల జాతర మొదలయింది. ముఖ్యంగా మీరు కూడా ఏదైనా షాపింగ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఎందుకంటే అటు ఫ్లిప్ కార్ట్ కూడా తాజాగా బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఇకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఏసీ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే మీరు ఇంట్లోకి ఏసీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే సరైన సమయం . మీకోసం సూపర్ డీల్ ఒకటి అందుబాటులో ఉంది. ఇకపోతే భారీ తగ్గింపుతో ఎయిర్ కండిషనర్ కస్టమర్లకు లభిస్తోంది..

అంతేకాదు ఏకంగా రూ.40 వేల వరకు తగ్గింపుతో రావడం గమనార్హం. ఇకపోతే అమెజాన్ ఇప్పటికే కిక్ స్టార్టర్ డీల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఇందులో భాగంగా ఏసీ పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే ఎల్జీ 1.5 టన్ను 4స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏ సీ పై సూపర్ డీల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.. ఈ ఏసీ అసలు ధర రూ.75,990.. ప్రస్తుతం కిక్ స్టార్టర్ డీల్ లో భాగంగా ఈ ఏ సీ ను రూ 35,990 కే సొంతం చేసుకోవచ్చు అంటే ఏకంగా రూ.40 వేలు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఉన్నంతవరకు అందుబాటులో ఉండవచ్చు.

Amazon Great Indian Festival Sale AC on Huge discount

ఎందుకంటే అమెజాన్ సేల్ ఎప్పటి వరకు ఉంటుందో ఇంకా తెలియలేదు. కాబట్టి ఏసీ కొనాలనే ప్లానింగ్ లో ఉన్నవారు డీల్ స్టార్ట్ అవ్వగానే కొనుగోలు చేస్తే మంచిది. ఇక ఏసి కొనాలనుకునేవారు ఈ. ఎమ్. ఐ లో కూడా కొనవచ్చు. నెలవారీ ఈ.ఎమ్.ఐ రూ.1719 నుంచి ప్రారంభమవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.4,490 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అలాగే అమెజాన్ బేసిక్స్ కు చెందిన 0.75 టన్ను 4 స్టార్ ఫిక్స్డ్ స్పీడ్ విండో ఏ సీ పై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. రూ.24,999 కే ఈ ఏసీ ని సొంతం చేసుకోవచ్చు.దీని అసలు ధర రూ.31,990.. అంటే మీరు రూ.7000 తగ్గింపు పొందవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.