Video Call : భర్త తో వీడియో కాల్ కట్ చేసిన రెండు నిమిషాల్లో ఇంటి ముందర .. ఆర్మీ దిగింది !

Video Call : ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో కూడా చెప్పలేం.. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ కూడా వింతగా ఉంటుంది ప్రియుడు కోసం ఓ యువతి దేశం కానీ దేశం వచ్చింది కానీ అనూహ్యంగా ప్రేమ చిక్కుల్లో పడింది ఓ చిన్న గదిలో ఉంటున్న ఆ ప్రేమ జంటను అర్ధరాత్రి నేషనల్ కమాండర్స్ టీమ్ పట్టుకుని అరెస్టు చేస్తుంటే చుట్టుపక్కల వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

23 ఏళ్ల మెలాయింగ్ సింగ్ యాదవ్.. యూపీలోని ఓ మారుమూల గ్రామంలో ఉంటాడు. ఇతను అవరా లాగా తిరుగుతూ ఉంటాడు. ఇతను ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ లో దిట్ట. ఇక్ర జీవాని అనే పాకిస్తానీ అమ్మాయి ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్ లో పరిచయమైంది. ఆరు నెలల పాటు ఇద్దరూ మాట్లాడుకుని ప్రేమించుకున్నారు. ఒకరోజు అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అడుగుతారు. ఎలా పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఇండియాలో నేను పాకిస్తాన్లో అని ఆ అమ్మాయి అంటుంది. తెగిస్తుంది ఏం చేసేలా అయినా చేస్తుంది. అనడానికి ఈజ్ అంటే నిదర్శనం అనిపిస్తుంది. పాకిస్తాన్ నుంచి ఆ అమ్మాయి ఎలా ఇండియాకు రప్పించాలో అతను తెలుసుకుని ముందుగా నేపాల్ కు రమ్మంటాడు. ఆ తరువాత నా పేరును మార్చి దగ్గరలోని ఓ గుడిలో కూడా పెళ్లి చేసుకుంటాడు. అలా ఇద్దరూ నేషనల్ బోర్డర్ నుంచి తప్పించుకొని.. భద్రంగా ఆ అమ్మాయిని బెంగళూరుకు తీసుకు వచ్చాడు.

A love story of tragedy end on molaing Singh yadav ikra jivani
A love story of tragedy end on molaing Singh yadav ikra jivani

మెలాయింగ్ సింగ్ ఇక్రా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మెలాయింగ్ సింగ్ తన భార్య ఇక్రా ను తన ఇంటికి తీసుకు వచ్చాడు. వాళ్లతో ఆమె కలిసిపోయింది. తనని కూడా పనిలో చేర్పించాలని తన భర్త రామా యాదవ్ గా పేరు మార్చి ఇండియన్ ఆధార్ కార్డు ఇప్పించాడు. ఒకరోజు ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడి నేను సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఇక మరుసటి రోజు ఉదయం తను కొత్త పనిలోకి వెళ్తున్నాను. ఆనందంలో ఉండగా.. అర్ధరాత్రి 12 గంటలకు నేషనల్ కమాండర్స్ వచ్చారు. మెలాయింగ్ సింగ్ ను ఇక్రా ఎవరు అని అడిగారు.

ఆమె తన భార్య అని చెబుతాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. ఈక్రాను కూడా అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. భారతదేశంలో నుంచి పాకిస్తాన్ కి ఫోన్ వల్ల అయినా పాకిస్తాన్ నుంచి భారతదేశం కి ఫోన్ వెళ్లిన నేషనల్ కమాండర్స్ వారు ఏం మాట్లాడుకుంటున్నారో వింటారు… అలా ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇక ఈ కేసు విచారణలో ఉంది. పైగా ఇద్దరు మీద తప్పుడు ఆధారాలు చెప్పి ఆధార్ కార్డు తీసుకున్నారనే కేసు కూడా పెట్టారు. ఇక్రా ప్రేమ కోసమే ఇంత దూరం వచ్చిందా మరి ఇంకేదైనా ఉందని పోలీసులు తెలుసుకుంటే కథ మొత్తం మారిపోతుంది.