Smart TV : స్మార్ట్ టీవీ కావాలని ఆలోచించేవారి కోసం ఇప్పుడు ఎన్నో కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫీచర్లతో అద్భుతమైన డిస్ప్లే ప్యానెల్ తో స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచించే వారి కోసం ఒక అద్భుతమైన స్మార్ట్ టీవీ ని తీసుకురావడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా అద్భుతమైన ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఇకపోతే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ టీవీ కావాలని ఆలోచించే వారి కోసం ఇప్పుడు ఒక స్మార్ట్ టీవీ ని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తీసుకురావడం జరిగింది.
ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ధర అలాగే అన్ని వివరాలను ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న స్మార్ట్ టీవీ విషయానికి వస్తే..Adsun స్మార్ట్ సిరీస్ 24 ఇంచుల హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఈ స్మార్ట్ టీవీ మార్కెట్ ప్రైస్ రూ.18,999 ఉండగా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు 66% డిస్కౌంట్తో కేవలం రూ.6,339 కే సొంతం చేసుకోవచ్చు ఇక అంతేకాదు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేస్తే 317 రూపాయలు తక్షణ తగ్గింపుతో.. రూ.6,022 కే ఈ స్మార్ట్ టీవీ ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పై మీకు 3 సంవత్సరాలు వారంటీ కూడా లభిస్తుంది.

ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే..60 Hz రీఫ్రెష్ రేట్ తో 10 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. అంతేకాదు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ఈ స్మార్ట్ టీవీ సొంతం. ఇక మీ ఇంటికి మంచి థియేటర్ అనుభవాన్ని కలిగిస్తుంది. రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది.4GB స్టోరేజ్ ను కూడా ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ , ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.