5G Smart Phone : రూ.13 వేలకే అదిరిపోయే ఫీచర్లతో 5G స్మార్ట్ ఫోన్.!!

5G Smart Phone : ఇటీవల కాలంలో ఎవరిని చూసినా సరే తప్పకుండా వారి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత విద్యార్థులు కూడా తమ చదువులు కొనసాగించడం కోసం ఆన్లైన్ కావాలి కాబట్టి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. ఇక పెరుగుతున్న వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే భారీ డిస్కౌంట్లతో సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న స్మార్ట్ ఫోన్ ల విషయానికి వస్తే శాంసంగ్ కూడా ఒకటి.

Advertisement

తాజాగా Samsung 5G స్మార్ట్ ఫోన్ పై ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించి కస్టమర్లకు సర్ప్రైజ్ ఇచ్చింది.
ప్రస్తుతం శాంసంగ్ కేవలం రూ. 13 వేలకే 5జి ఫోను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇకపోతే ఇందులో ఒక అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది. అదేమిటంటే ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ ఫీచర్. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్లో దాగి ఉన్న మరిన్ని వివరాలను మనం ఎప్పుడు చదివి తెలుసుకుందాం.. సాంసంగ్ అందిస్తున్న సాంసంగ్ గెలాక్సీ M13 5 G స్మార్ట్ ఫోన్ 5,8 బ్యాటరీని కలిగి ఉంది. ఇక ఇందులో మరో ఫీచర్ ఏమిటంటే ఒక సిమ్ లో నెట్వర్క్ లేకపోయినా సరే రెండో సిమ్ సిగ్నల్ ద్వారా మొదటి సిమ్ నుంచి మీరు కాల్ రిసీవ్ చేసుకోవచ్చు.దీనినే ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ ఫీచర్ అని అంటారు.

Advertisement
5G smart phone with features worth Rs. 13 thousand
5G smart phone with features worth Rs. 13 thousand

ఇక ఇందులో ఉండే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 4GB ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా సిక్స్ జి బి రామ్ 128gb స్టోరేజ్ వేరియంట్ ధర 15999రూపాయలుగా పరిగణించబడింది. ఇక కలర్స్ విషయానికి వస్తే ఆక్వా గ్రీన్ , మిడ్నైట్ బ్లూ, స్టార్ డస్ట్ బ్రౌన్ వంటి రంగుల్లో మీకు నచ్చిన రంగును సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్, శాంసంగ్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ లలో జూలై 23వ తేదీ నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీరు ఫోర్ జి బి రామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ మొబైల్ ను కేవలం రూ. 12,999 సొంతం చేసుకోవచ్చు. ఇక 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించా

Advertisement