
Railways Jobs : అయితే ఇప్పుడు పోస్టులు వైజ్గా ఎక్కడెక్కడ ఏమేమి ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం.
1). సెంట్రల్ రైల్వేలో-56 పోస్టులు.
2). ఈస్ట్రన్ రైల్వే లో-195 పోస్టులు.
3). ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో-170 పోస్టులు.
4). ఈస్ట్ కోస్ట్ రైల్వే లో-87 పోస్టులు.
5). మెట్రో రైల్వేలో-22 పోస్టులు.
6). నార్త్ సెంట్రల్ రైల్వేలో-141 పోస్టులు.
7). నార్త్ ఈస్ట్ ఫ్రంటీ ర్ రైల్వేలో-112 పోస్టులు.
8). నార్త్ ఈస్ట్రన్ రైల్వే లో-62 పోస్టులు.
9). నార్త్ ర్న్ రైల్వేలో-115 పోస్టులు.
10). నార్త్ వెస్ట్రన్ రైల్వే లో-100
11). సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో-88
12). సౌత్ సెంట్రల్ రైల్వే లో -43
13). సౌత్ ఈస్ట్రన్ రైల్వే లో-137
14). వేస్ట్ సెంట్రల్ రైల్వేలో-59
15). వెస్ట్రన్ రైల్వే లో-172
16). సౌత్ రైల్వే లో-65
17). ఇతర రైల్వే విభాగాలలో 507 గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు.మొత్తం 2,63,370 పోస్టులు నాన్గెజిటెడ్ పోస్టులు కాగా అందులో కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే..
1).సెంట్రల్ రైల్వేలో- 27,177
2).ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 15,268
3).ఈస్ట్ కోస్ట్ రైల్వేలో-8,447
4).ఈస్టర్న్ రైల్వేలో-28,204
5).నార్త్ సెంట్రల్ రైల్వేలో -9,366
6).మెట్రో రైల్వేలో- 856
7).నార్త్ ఈస్టర్న్ రైల్వేలో- 14,231
8).నార్త్ ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వేలో -15,477
9).నార్త్ వెస్ట్రన్ రైల్వేలో- 15,049
10).నార్తెర్న్ రైల్వేలో -37,436
11).సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో- 9,422
2).సౌత్ సెంట్రల్ రైల్వేలో -16,741
13).సౌత్ ఈస్టర్న్ రైల్వేలో -16,847
14).సౌత్ ఇండియన్ రైల్వేలో- 9,500
15).సౌత్ వెస్ట్రన్ రైల్వేలో -6,525
16).వెస్ట్ సెంట్రల్ రైల్వేలో- 11,073
17).వెస్ట్రన్ రైల్వేలో -26,227
18).ఇతర విభాగాల్లో 11,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులన్నీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారానే భర్తీ చేస్తామని రైల్వే మినిస్టర్ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా గత వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న కొన్ని 35,281 పోస్టుల నియామకాలను రద్దు చేసినట్లుగా తెలియజేశారు.