Weight Loss : డాక్టర్లకి మతి పోగొడుతున్న చిట్కా…??

Weight Loss : లావు ఉన్నవారికి ఆసనాలు చేసే మేలు గురించి తెలుసుకుందాం…సహజంగా బరువు తగ్గించుకోవడానికి అనేక రకాలు మార్గాలైన వ్యాయామ ప్రక్రియలు ఉన్నాయి. అయితే మేము ఇంత లావుగా ఉన్నాము నాకు ఆసనాలు ఎలా వంగుతాయి ఇంత బొజ్జ ఉంది. అని ఆందోళనలు కొంతమంది ఉంటారు. ఆసనాలు పూర్తి స్థితి లేకపోయినా కూడా లావు ఉన్నవారికి ఎక్కడ వరకు ఉంచగలిగితే అక్కడి వరకు ఆసనం చేసినా కూడా ఫలితం లభిస్తుంది. బరువు అనేది కింది నుంచి పై వరకు అన్ని భాగాల్లో కూడా ఉంటుంది. అలాగే కొవ్వు కూడా వుంటుంది.వాటిని తగ్గించుకోవాలి అంటే.. ఈ ఆసనాలు తప్పనిసరి. ఏ పార్ట్ తగ్గాలంటే ఆ పార్ట్ కు ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయి.

Advertisement
weight loss great help to fenugreek seeds water
weight loss great help to fenugreek seeds water

గోముఖాసనము: చేతులు లావుగా ఉండి వారి కండలు వేలాడుతూ ఉండే వారికి ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. కాలు మీద కాలు వేసుకుని భూముకంగా కూర్చుని చేసే ఆసనం అంటారు.

Advertisement

వక్రాసనం: నడుము పక్కల కొవ్వు తగ్గాలన్న లావు తగ్గాలన్న ఈ ఆసనం ఉపయోగపడుతుంది. కూర్చొని ఒక కాళ్లు చాపుకొని మరొక కాలు మోకాలి దాకా వంచి ఒక చేయి మరొక కాలితో మరొక చేయి మరొక కాలితో పట్టుకొని క్రాస్ గా ఈ ఆసనాన్ని చేయాల్సి ఉంటుంది.

సుప్త వజ్రాసనం: ముస్లిమ్స్ నమాజు చేయుటకు ఏ ఆసనంలో ఉంటారో ఆ విధంగా కూర్చుని సాపుగా పడుకొని తొడలు పిండినట్టుగా అవుతాయి. తొడల భాగంలో కదలికలు వచ్చి కొవ్వును కరిగించే కు చక్కగా ఉపయోగపడుతుంది.

ఉత్తనపాదాసనము: బొడ్డు కింద పొత్తి కడుపు తగ్గించే ఆసనం ఇది అందరూ చేసేటువంటి ఆసనం. అడుగెత్త లేపగా బాగా ఉపయోగపడుతుంది.అడుగు ఎత్తు లేపలేని వారు రెండు అడుగుల ఎత్తు లేపి నిదానంగా ఒక అడుగు ఎత్తుకు తీసుకొని ఆపగలిగితే సరైన ఫలితం దక్కుతుంది.

నౌకాసనం: కొంతమందికి పొట్ట ఏకంగా కలిసిపోయి ఉంటుంది. వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నీళ్ల మీద పడవతో వెళ్ళినట్టుగా ఈ ఆసనాన్ని చేయాల్సి ఉంటుంది. కాళ్లు నేల నుంచి ఒక అడుగెత్తి లేపి చాతిని కూడా లేపి పట్టుకోవాలి. తలను కూడా పైకి లేపి నడుము మాత్రమే నేలకు ఆన్చి ఈ ఆసనాన్ని చేయాల్సి ఉంటుంది.

Advertisement