Categories: ExclusiveHealthNews

Vegetable Face Pack : వెజిటేబుల్ ఫేస్ ప్యాక్ వల్ల ఎన్ని ఉపయోగాలో..?

Vegetable Face Pack : తాజా కూరగాయలను మనం తినడం వల్ల అందులో ఉండే పోషక పదార్థాలు పూర్తిస్థాయిలో మన శరీరానికి లభిస్తాయి అని చెప్పవచ్చు. అలాంటి కూరగాయలలో గుమ్మడికాయ ఒకటి అని చెప్పాలి. ఇందులో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో రకాల పోషకాలు మెండుగా లభిస్తాయి. గుమ్మడి కాయలలో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. కాబట్టి ఇది చర్మాన్ని మెరుగుపరచడం తోపాటు గుమ్మడి గింజల నుండి తీసిన నూనె కూడా చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు పొడిబారడం, మచ్చలు, మొటిమలు , సోరియాసిస్ వంటి చికిత్సలకు గుమ్మడికాయ చాలా చక్కటి పరిష్కారం.

ఇకపోతే గుమ్మడికాయ విత్తనాల నుండి తీసిన నూనె లో మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉండటం వల్ల జుట్టు మరియు చర్మ సంరక్షణకు సహాయపడతాయి. ఇకపోతే ఎండాకాలంలో నల్లగా మారిన మీ ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం అంటే గుమ్మడికాయ కలయికతో కొన్ని రకాల కాంబినేషన్స్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మీ చర్మం ఎప్పటిలాగే నిగనిగలాడుతూ ఉంటుంది..ఒక కప్పులో బాగా తురిమిన గుమ్మడికాయ ముక్కలను తీసుకుని .. ఒక కప్పు బ్రౌన్ షుగర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె రెండు చుక్కల వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ తో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని అన్నీ ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.

What are the uses of Vegetable Face pack

ఇక దీనిని ముఖంపై అప్లై చేసి స్క్రబ్లా గా రుద్దుతూ పదినిమిషాలు ఉండడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.అంతేకాదు ఒక కప్పు తరిగిన గుమ్మడికాయ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక గుడ్డు వేసి బాగా మెట్టడి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖంపైన అప్లైచేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇక పూర్తిగా నీటితో శుభ్రం చేస్తే మీ ముఖం కాంతివంతంగా మారడంతో పాటు మొటిమలు కూడా దూరమవుతాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.