Health Tips : బక్కగా లేదా లావుతో సంబంధం లేకుండా యోగ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏజ్ తో కూడా సంబంధం లేకుండాప్రతి ఒక్కరూ చేయవచ్చును. ఇక నార్మల్ బెల్లీ ఫ్యాట్ కి వస్తే రోజంతా కూర్చొని ఏ పని చేయకుండా ఫుల్ రెస్ట్ తీసుకుని జస్ట్ ఒక గంట యోగా చేస్తే 100% డిఫరెంట్ అనేది ఉంటుంది. మన లైఫ్ లో మన హెల్త్ కి మించిన హ్యాపీనెస్ మరి ఏది ఉండదు. ముఖ్యంగా మన ఇండియాలో ప్రజలు ఎక్కువగా కూర్చోవడం వల్ల అబ్బాయిలైనా అమ్మాయిల కైనా పొట్ట రావడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ అనేది కచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. కరెక్ట్ టైం కి పడుకోవడం, కరెక్ట్ టైంకి లేవడం,కరెక్ట్ టైం కి తినడం.ఈ విధంగా డైలీ ఆక్టివిటీస్ ఉండాలి.
ఆసనాలు:
1)సుఖాసనంలో కూర్చొని రెండు చేతులు వెనక పెట్టుకుని ఒక డీప్ ఇరిగేషన్ తీసుకొని స్లోలిగా కిందకి వంగి ముఖాన్ని నేలకు ఆనించాలి. మరి స్లోగా పైకి లేవాలి.ఐదు నుంచి పది సార్లు చేయడం మంచిది.
2) కాళ్లు చాపుకొని రెండు చేతుల పైకిలేపి శ్వాస తీసుకుని చేతులు స్ట్రైట్ గా అలాగే భూమికి తాకేలా ముఖాన్ని,చేతులను కిందికి దించాలి. ఇది కూడా ఐదు నుంచి పది సార్లు చేయాలి.
3) రెండు కాళ్లు మోకాళ్ళ దాకా చాపుకుని కుడికాలు ఎడమ కాలు వైపుకి ఎడమ కాలు తిప్పాలి.దీనిని ఒక 20 సార్లు చేయాలి.
4) రెండు కాళ్లు సైట్ గా చాపుకొని చేతులను పిడికిలి పట్టుకొని రౌండ్ గా ఒకసారి కుడివైపు నుంచి ఎడమ వైపుకి మరోసారి ఎడమవైపు నుంచి కుడివైపుకి స్లోగా గా తిప్పాలి.
5) బాడీని కిందికి నడుము చేతులు భూమికి తాకించి ఒక కాలు ఒకసారి మరో మరోసారి జాగింగ్ లాగా చేయాలి. దీనిని కూడా ఒక 10 లేదా 20 సార్లు చేయగా మంచి ఫలితం లభిస్తుంది.