Vakkaya: వామ్మో వాక్కాయ.. ఈ కాయ గురించి మీకు తెలుసా..!?

Vakkaya : వాక్కాయ.. తీపి, వగరు, పులుపు కలగలిసిన రుచితో తినడానికి కమ్మదనాన్ని అందిస్తుంది.. ఈ కాయలనే క్రాన్ బెర్రీస్, కలికాయలు అని కూడా పిలుస్తారు. ఈ కాయలతో పులిహోర చేస్తే ప్లేటు కూడా వదిలిపెట్టారు అంత టెస్ట్ ఉంటుంది.. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.. మరి ఆ ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం..వాక్కాయ లో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, యాంటీ, ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి.

Advertisement

వీటిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఈ కాయలో ఉన్నాయని జర్మనీ శాస్త్రవేత్తలు ఎప్పుడో తెలియజేశారు. నరాల సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో ఈ కాయలు అద్భుతంగా పనిచేస్తాయి.ప్రతిరోజు 4 వాక్కాయ లను తింటే దంత సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. పిప్పి పన్ను పోటు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటిదుర్వాసన ను తగ్గిస్తుంది.

Advertisement
Vakkaya Did you know about this nut
Vakkaya Did you know about this nut

10 ML వాక్కాయ రసాన్ని ప్రతి రోజూ తాగితే గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. వాక్కాయ తింటే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుంది. వీటిని తరచుగా తింటే స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

Advertisement