Hair Tips : కాలంతో సంబంధం లేకుండా మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు పొడిబారిపోవడం, డల్ గా మారడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. సాధారణంగా జుట్టు అందంగా, మృదువుగా ఉంటే జుట్టు యొక్క అందాన్ని పెంచుతుంది అని చెప్పవచ్చు ఇక పూర్వం మన పూర్వీకులు కూడా సహజమైన ఉత్పత్తుల తోనే జుట్టు అందంగా తీర్చిదిద్దుకునేవారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పార్లర్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత రసాయనిక ఉత్పత్తులతో సంరక్షించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి జుట్టు రాలే సమస్య కూడా అధికమవుతుంది.
జుట్టు పొడిగా ఉన్నట్లుగా అనిపిస్తే వంటగదిలో ఉండే కేవలం రెండు పదార్థాలతోనే జుట్టును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే వస్తువులు ఏమిటంటే గుడ్డు , ఆలివ్ ఆయిల్, పెరుగు. ఇక ఈ మూడు కూడా జుట్టును మృదువుగా, మెత్తగా, అందంగా తీర్చిదిద్దుతాయి.ఇక హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టి, తెల్ల సొన మాత్రమే వేయాలి. ఇప్పుడు బాగా గిలకొట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇక జుట్టు మూలాల నుంచి జుట్టు చివర్ల వరకు ఈ మిశ్రమాన్ని ఈ వెన్న అప్లై చేసి ఒక గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా ఈ చిట్కాను కనీసం వారానికి రెండు సార్లు పాటించినట్లయితే జుట్టు అందంగా మారడమే కాకుండా మెత్తగా తయారవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఇలా జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి సమస్యలను తీర్చవచ్చు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.