Health Benefits : ఈ పండ్లు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి..! ఎందుకంటే..!?

Health Benefits : పొగడ చెట్లను మనం రోడ్లకు ఇరువైపులా చూస్తూనే ఉంటాము.. కాదు  కాషాయ రంగులో ఉండే ఈ చెట్టు కాయలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి.. కాకపోతే ఈ చెట్టు లో ఉన్న ఔషధ గుణాల గురించి ఎవరికీ తెలియదు..  చాలామంది వీటిని పిచ్చి కాయలు అని భావిస్తుంటారు..ఈ చెట్టు కాయలు అండాకారంలో ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగను పండితే కాషాయం రంగులో ఉంటాయి.

ఈ పండ్ల పై ఉన్న గుజ్జు తినడానికి రుచిగా ఉంటాయి.  పొగడి పండులో ఉండే సాఫోనిన్ అనే రసాయన పదార్థం కారణంగా వీటిని తింటే కొంచెం వగరుగా అనిపిస్తుంది. సంతానం లేక బాధపడుతున్న మహిళలకు ఈ పండ్లు వరంగా చెప్పవచ్చు. స్త్రీలు వీటిని తింటే రుతుక్రమం దోషాలు తొలగి సంతానం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ పండ్లను తినకూడదు. డైయెరియా తో ఇబ్బంది పడి నీరసంగా ఉన్నప్పుడు

Surprising Health Benefits Of Pogada Kayalu
Surprising Health Benefits Of Pogada Kayalu

ఈ పండ్లను తింటే తక్షణ శక్తి లభిస్తుంది. చెట్లు పండ్లను తింటే చిగుళ్లు వ్యాధులు తగ్గిపోతాయి. దంతాల నుంచి రక్తస్రావం అవుతుంటే పచ్చికాయలను తింటే తగ్గుతుంది. పళ్ళు గట్టిగా ఉంటాయి. పొగడ పండ్లలో ఒకటి లేదా రెండు విత్తనాలు ఉంటాయి. ఈ ఈ విత్తనాలను దంచి పొడి చేసుకోవాలి. మీ పొడిని నెయ్యిలో కలిపి పేస్టులా చేసి పిల్లలకు తినిపిస్తే మలబద్ధకం తగ్గి సాఫీగా విరోచనాలు అవుతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.