Nursery : గులాబీ మొక్కకి కంటిన్యూస్ గా గుత్తులు గుత్తులు పూలు పూయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…!!

Nursery : గులాబీ మొక్కని సాఫ్ట్ గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో చేసుకున్న కాపీ మిగిలినది కాఫీ పొడిని పడేయకుండా గులాబీ మొక్క మొదట్లో వేసుకున్నట్లయితే మొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టిని లూజ్ గా చేస్తుంది. దానివల్ల మొక్క యొక్క వేళ్ళు ఆక్సిజన్ సప్లై అనేది బాగా జరుగుతుంది. అంతేకాకుండా అక్కడున్నటువంటి సూక్ష్మజీవులు కూడా మృతి చెందుతాయి.దీనివల్ల మొక్క బాగా ఎర్లీగా తిరిగి వెనువెంటనే మొక్కలు వేసి పువ్వులు ఎక్కువగా పూసే అవకాశం ఉంది.

అయితే ఈ ట్రిప్ ఒక గులాబీ ఫ్లవర్ కే కాకుండా ఏ మొక్క కైనా యూస్ చేసుకోవచ్చు. ఈ గులాబీ మొక్కకి సన్ లైట్ అనేది 6 టు 8 అవర్స్ వరకు తగిలేలా చూసుకోవాలి. కాండం చాలా పెద్దగా ఉండి ఏజ్ ఎక్కువగా ఉన్న మొక్కలు అయితే రిపోర్ట్ చేసుకోవాలి. కుండీ పొడవు వెడల్పు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. కాఫీ పౌడర్ వాడనట్లయితే మీరు వాడుతున్నటువంటి ఏ టీ పొడి అయినా కూడా కాచుకున్న తర్వాత దానిని డ్రై చేసుకొని యూస్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే కొన్నిసార్లు మొక్క చీడపురుగులాగా ఉన్నట్లయితే దానికి బోన్ వీలు ఉండేటువంటి ఏదైనా పౌడర్ ని తీసుకొని ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి ఈ పౌడర్ ని వేసి కలిపి మొక్కకు వేయడం వల్ల పువ్వులు చాలా క్వాలిటీ గా ఉండి చెట్టు బాగా దృఢంగా తయారవుతుంది.

సాయిల్ మిక్స్ లో కలుపుకోలేని వారు ఆ తర్వాత వన్ స్పూన్ అలా యాడ్ చేస్తూ ఉండాలి.. దీన్ని వేర్ల పొదల్లో వేసుకోవడం జరుగుతుంది.ఇది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ, స్తూల అన్నింటినీ తొలగించి ఇది దూరంగా ఉండేటట్లు చేస్తుంది. ఇది ఫర్టిలైజర్ షాపుల లో మనకి అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిక్స్ ని పాటించడం వల్ల మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు.