Weight Loss : రాయలసీమ వారు ఎక్కువగా రాగిసంగటిని తీసుకునేవారు. అయితే మనకి ఇప్పుడు ఎక్కడైనా కూడా రాగి సంగటి దొరుకుతుంది. అయితే పూర్వం చూసుకుంటే రాగిలో చాలా బెనిఫిట్స్ ఉండేవి. వాళ్లు ఎక్కువగా రాగి జావా తీసుకునేవారు.కాబట్టే ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ప్రస్తుతం మనకి ఇప్పుడు రాగి అనేది ట్రెండ్ అయింది.ఇందులో ఎన్నో రకాల ఐటమ్స్ లా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బలంగా హెల్తీగా ఉండడానికి ఒక మంచి రెసిపీ ఉంది అదేంటో తెలుసుకుందాం..
ముందుగా రాగి పౌడర్ ని తీసుకోవాలి.బట్టర్ మిల్క్,సాల్ట్, అంతే ఈ ఇంగ్రిడియంట్స్ తో రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ పెట్టి అందులో వన్ గ్లాస్ వాటర్ పోసి వాటర్ బాయిల్ అయ్యే లోపు రాగిపౌడర్ ని పక్కన కొద్ది వాటర్ లో కలుపుకోవాలి.ఉండలు లేకుండా చూసుకోవాలి. తర్వాత దీనిని బాయిల్ అయిన వాటర్లోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బట్టర్ మిల్క్ లోకి దాన్ని సర్ఫ్ చేసుకోవాలి. రెగ్యులర్గా వన్ గ్లాస్ రాగి జావా చేసుకోవడం వల్ల బ్లడ్ కూడా ఇంక్రిమెంట్ జరుగుతుంది. అంతేకాకుండా బిపి మరియు షుగర్ ఉన్నవాళ్ళకి మంచి ఔషధం లా కూడా ఇది ఉపయోగపడుతుంది. అప్పటి కాలంలో ఉన్నవారు ఎంతో ఆహ్లాదకరంగా మరియు దృఢంగా ఉండడానికి ఈ రాగి జావా ఎంతగానో ఉపయోగపడింది.
ప్రస్తుతం మనం దీనిని ఎక్కువగా ఉపయోగించుకోకపోవడం వల్ల అనేక సమస్యలకు గురవుతున్నాము.కావున రాగితో ఏవైనా వెరైటీ వంటలు కానీ రెసిపీస్ కానీ చేసుకొని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండుటకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు.అంతేకాకుండా దీనిని సమ్మర్లో తీసుకోవడం వల్ల చాలా చలవగా కూడా ఉంటుంది.డైజేషన్ అవ్వడానికి కూడా ఒక సహజ లక్షణం.కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ అవుతాయి. మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం.వాటి ప్లేస్ లో దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.