Health : నిమ్మకాయతో కాదు.. నిమ్మ ఆకులతో ఇలా చేయండి.. కిడ్నీలో రాళ్లు టోటల్ గాయబ్!

Health :  నిమ్మ ఆకులలో ఉండే లక్షణాలు శరీరంలోని తీవ్రమైన వ్యాధులలో ప్రయోజనకరంగా పరిగణిస్తుంటారు. నిమ్మ ఆకులలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, సిట్రిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ బి వన్ వంటివి తగినంత పరిమాణంలో లభిస్తాయి.నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తుంటారు. నిమ్మకాయలు ఉండే గుణాలు మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక, కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడేస్తాయి. నిమ్మకాయలతో పాటు, దాని ఆకుల వినియోగం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.

నిమ్మ ఆకులు గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్,తిమ్మిరి నుండి ఉపశమనం పొందడంలో దీని వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిమ్మాకులతో చేసిన టీ ని తీసుకోవడం ద్వారా మీరు బరువులు తగ్గించుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

Not with lemon.. Do this with lemon leaves.. Kidney stones are total goab
Not with lemon.. Do this with lemon leaves.. Kidney stones are total goab

Health : కిడ్నీ స్టోన్ లో మేలు చేస్తుంది

కిడ్నీలలో రాళ్ల సమస్య ఉన్నవారు నిమ్మాకులతో తయారు చేసిన టీ ని తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సిట్రిక్ యాసిడ్ నిమ్మకాయ ఆకులలోతగినంత లభిస్తుంది. ఇది మూత్రపిండాలలో రాళ్లు సమస్యలు సైతం తగ్గుతాయి.

కడుపులో నులిపురుగుల సమస్యలు మేలు చేస్తుంది

నులిపురుగుల సమస్యలో నిమ్మ ఆకులను తీసుకోవడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపులో నులిపురుగుల సమస్యను దూరం చేయడంలో అందులో ఉండే గుణాలు బాగా ఉపయోగపడతాయి. కడుపులో నులిపురుగులు ఉంటే ఈ నిమ్మ నాకు టీ ని తాగడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఆస్తమా సమస్యలో మేలు చేస్తుంది

నిమ్మ ఆకలితో తయారు చేసిన టీ ని తీసుకోవడం ద్వారా ఆస్తమా సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఆకులలో ఉండే ఆల్కహాయిడ్స్, సిట్రిక్ యాసిడ్ వంటి గుణాలు ఆస్తమా సమస్యలను తగ్గించడంలో చాలా మేలు చేస్తాయి.

లెమన్ లీఫ్ టీ ఎలా తయారు చేయాలి

ఈ టీ ని తయారు చేయడానికి,ముందుగా కొన్ని శుభ్రమైన తాజా నిమ్మ ఆకులను తీసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు బాగా ఉడకడం ప్రారంభమైనప్పుడు, దానిలో అర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఇది ఉడికిన తర్వాత వడగట్టి కప్పులోకి తీసుకొని తినాలి. మీరు దీనికి కావాలంటే, కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆకుల నుండి తయారైన టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అయితే ఏ రకమైన వ్యాధులతో,సమస్యలతో దీనిని తీసుకునే ముందు, కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.