Kuppinta : ఈ ఆకులతో నొప్పులన్ని ఫటా ఫట్..!! ఇంకెన్నో లాభాలు..!!

Kuppinta : ప్రకృతి ఒడిలో ఎన్నో మొక్కలు.. వాటిలో కొన్నింటిలోనే ఔషధ గుణాలు.. అటువంటి మొక్కలలో కుప్పింటాకు మొక్క కూడా ఒకటి..! ఈ మొక్కను ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుంచి వినియోగిస్తున్నారు..! కుప్పింటకు మొక్క వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం..!!కుప్పింటాకు మొక్క ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువలన ఈ చెట్టు ఆకులు అన్ని రకాల నొప్పులను, కండరాల వాపులను తగ్గిస్తుంది.

కుప్పింటాకు ఆకులను మెత్తగా నూరి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని నొప్పులు ఉన్నచోట రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, నడుం నొప్పి అన్నిరకాల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. ఈ మిశ్రమాన్ని పుండ్లు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.కుప్పింటాకు ఆకులను దంచి రసం తీసుకోవాలి. ఈ రసం పరగడుపున తాగితే డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

Kuppinta pains Fata phat all with these leaves
Kuppinta pains Fata phat all with these leaves

ఈ ఆకుల రసాన్ని తాగితే కడుపులో పుండ్లు, నులి పురుగులు, ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. ఈ ఆకుల రసం తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా చేసుకోవాలి. పాముకాటు వేసినప్పుడు వెంటనే ఈ కషాయాన్ని తాగితే శరీరానికి విషం ఎక్కదు. పాము కాటు నుంచి ఈ కషాయం మనల్ని రక్షిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ ఆకుల రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.